CRPF Constable Recruitment 2023 :
CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9360 కానిస్టేబుల్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అర్హతలు, అప్లై విధానం, పరీక్ష విధానం సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
CRPF Tradesman Recruitment 2023 :
CRPF నుండి వివిధ ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను ఏప్రిల్ 16 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
శాఖ | • సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) |
ఖాళీలు | • కానిస్టేబుల్ (టెక్నికల్ ట్రెడ్స్ మెన్) – 9212 • పెరిగిన పోస్ట్టులు – 148 • మొత్తం ఖాళీలు – 9360 పోస్టులు |
మొత్తం పోస్టులు | • 9360 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
మరిన్నీ జాబ్స్ | ◆ రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ ◆ విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్ ◆ కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం ◆ సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | • 18 – 23 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత. • అలానే క్రింది విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. • పురుషులు 165 సెం.మీ, మహిళలు 155 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు • మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • మార్చి 27, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • ఏప్రిల్ 30, 2023 |
ఎంపిక విధానం | • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ డిటైల్డ్ మెడికల్ టెస్ట్ రివ్యూ మెడికల్ టెస్ట్ |
రాతపరీక్ష విధానం | • హిందీ/ ఇంగ్లిష్ భాష – 25 మార్కులు జనరల్ ఆప్టిట్యూడ్ – 25 మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ – 25 మార్కులు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 25 మార్కులు. |
వేతనం | రూ 30,000/- |
మా యాప్ | క్లిక్ హియర్ |
CRPF Recruitment 2023 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |