District Court Jobs 2023 రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కోర్టులలో భారీగా 10th, ఇంటర్ అర్హతలతో ఉద్యోగాలు భర్తీ

TS District Court Recruitment 2023 :

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ తదితర పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,904 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కేవలం 10వ తరగతి పాసైతే చాలు, స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu jobs

TS District Court Jobs 2023 :

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం TSPSC నుండి గ్రూప్‌-3 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 26 ప్రభుత్వ విభాగాల్లో 1365 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

TS District Court Notification 2023, TS District Court Recruitment 2023 Online Application for 1904 Office Subordinate, District Court Recruitment 2022 Telangana, TS High Court Notification 2023, Telangana High Court Recruitment 2023, Telangana High Court – 1226 Office Subordinate Posts, Telangana High Court Office Subordinate Recruitment 2022, TS District Court Recruitment 2023 Apply online

శాఖ• TS District Court Jobs
ఖాళీలు• 1904
పోస్టులు• ప్రాసెస్‌ సర్వర్ -163 పోస్టులు
• జూనియర్‌ అసిస్టెంట్‌ – 275 పోస్టులు
• రికార్డు అసిస్టెంట్‌ – 97 పోస్టులు
• ఎగ్జామినర్‌ – 66 పోస్టులు
• ఫీల్డ్‌ అసిస్టెంట్‌ – 77 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్SSA లో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్
Grama Ward Sachivalayam 3rd Notification 2023
రెవెన్యూశాఖలో 2077 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 34 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలురికార్డు అసిస్టెంట్‌ – ఇంటర్మీడియట్‌
ఎగ్జామినర్‌ – ఇంటర్మీడియట్‌
ప్రాసెస్‌ సర్వర్ – 10వ తరగతి
జూనియర్‌ అసిస్టెంట్‌ – బ్యాచిలర్ డిగ్రీ
ఫీల్డ్‌ అసిస్టెంట్‌ – బ్యాచిలర్ డిగ్రీ
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 600/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 400/- మరియు
దరఖాస్తు ప్రారంభ తేదీ• జనవరి 11, 2023
దరఖాస్ చివరి తేదీ• జనవరి 31, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
వేతనంపోస్టును బట్టి జీతం ఉంటుంది.
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ అప్లై లింక్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

Leave a Comment