రాతపరీక్ష లేకుండా ECIL నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ECIL Recruitment 2021 Notification :

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా గల ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.
◆ మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్
telugujobalerts24

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

ECIL Recruitment 2021 Notification Full Details :

పోస్టులు టెక్నికల్‌ ఆఫీసర్లు, సైంటిఫిక్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ ఆర్టిజన్లు
ఖాళీలు21
వయస్సు18 నుండి 30 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు • సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత.
• సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
READ MORE మరిన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు సెర్టిఫికెట్లను తీసుకొని డైరెక్టుగా ఇంటర్వ్యూ కెళ్తే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఇంటర్వ్యూ తేదీసెప్టెంబరు 03, 04, 06, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
READ MORE మరిన్ని తెలంగాణా ఉద్యోగాల సమాచారం
ఇంటర్వ్యూ వెన్యూపోస్టుల్ని అనుసరించి ముంబయి, బెంగళూరు, చెన్నై, న్యూదిల్లీలోని ఈసీఐఎల్‌ జోనల్‌ కార్యాలయాల్లో నిర్వహిస్తారు.
వేతనం రూ 28,000 /-

ECIL Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
ECIL Recruitment 2021

గమనిక : అందరికి శుభాభినందనలు, Telugujobalerts24 ఉద్యోగ సమాచారంను అందించడమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు ఆన్ లైన్ నందు అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ఆఫర్ తో ప్రారంభిస్తున్నాము. జాబ్స్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 9951861506 లేదా 8374323246 అనే నంబర్స్ కు కాల్ లేదా మెసేజ్ చెయ్యండి.

Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment