ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాల భర్తీ / Telugujobalerts24

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూతో ఉద్యోగాలు :

ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ నిజామాబాద్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు.

Telugujobalerts24.com

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే నిజామాబాద్‌లోని ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల నందు ‌విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More : పసు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు భర్తీ

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :

ప్లాన్ నంబర్ 1 — 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్

  • ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం 
  • ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :

  • ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
  • ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
పోస్టులుప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌
ఖాళీలుసీనియ‌ర్ రెసిడెంట్, జూనియ‌ర్ రెసిడెంట్
వయస్సు45 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుసీనియ‌ర్ రెసిడెంట్‌ : పోస్టు గ్రాడ్యుయేట్,ఎండీ/ఎంఎస్‌/ డీఎన్‌బీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌, రాష్ట్ర మెడిక‌ల్ కౌన్సిల్‌లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి. జూనియ‌ర్ రెసిడెంట్‌ : ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌, రాష్ట్ర మెడిక‌ల్ కౌన్సిల్‌లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.
Read more గ్రామీణ ఉపాధి హామీ పథకం లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు
• అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని ” అడిషనల్ కలెక్టర్ ఆఫీస్, నిజామాబాదు ” అనే చిరునామాకు అందజేయనుంది.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.  
రఖాస్తు ఫీజుజనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 12,2021
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 16,2021
ఎంపిక విధానంవాక్ఇన్ ఇంట‌ర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీఫిబ్రవరి 17, 2021
gmc nzm recruitment 2021

GMC NZB Recruitment Notification 2021 Important links :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషను ఫార్మ్క్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.

Leave a Comment