Horticulture Jobs 2023 ఉద్యానవన శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Horticulture Jobs in TS :

డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ నుండి హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంత రాష్ట్రాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Ap Govt Jobs
agriculture jobs

TSPSC Horticulture Officer Recruitment 2022 :

పోస్టులుహార్టికల్చర్ ఆఫీసర్
ఖాళీలు22 పోస్టులు
వయస్సు• 44 ఏళ్ళు మించకూడదు.
• SC/ST అభ్యర్థులకు – 5 సం లు,
• BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు• హార్టికల్చర్ విభాగంలో బియస్సి పూర్తై ఉండాలి.
మరిన్నీ జాబ్స్10th అర్హతతో రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్
కేంద్రప్రభుత్వ ఆఫీసులలో ఇంటర్ అర్హతతో 4500 పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు
ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 320/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 200/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 04, 2023
దరఖాస్ చివరి తేదీజనవరి 23, 2023
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనంరూ 51,000/-
AP Anganwadi Recruitment 2022

Horticultural Jobs 2023 Apply Online Links :

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు చివరి తేదీజనవరి 24, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

1 thought on “Horticulture Jobs 2023 ఉద్యానవన శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment