Hyderabad Metro Rail Recruitment 2023 :
హైదరాబాద్ మెట్రో రైల్వే శాఖలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ట్రైన్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27 నుంచి ప్రారంభమైంది. మే 29, 2023 దరఖాస్తులకు చివరితేది. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
Hyderabad Metro Recruitment 2023
Hyderabad Metro నోటిఫికేషన్ ఏప్రిల్ 27, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
శాఖ | • Hyderabad Metro |
ఖాళీలు | • సిగ్నలింగ్ టీమ్ – 03 • రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ – 01 • రోలింగ్ స్టాక్ ఇంజనీర్ – 01 • AFC/COM – 02 • మెయింటెనర్ – 05 • ట్రైన్ ఆపరేటర్ – 30 • AFC/COM సిస్టమ్ అనలిస్ట్ – 02 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అభ్యర్థులు అప్డేటెడ్ రెస్యూమ్ ను క్రింది మెయిల్ ఐడికి పంపించండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • [email protected] |
మరిన్నీ జాబ్స్ | ◆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ ◆ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ శాఖలో 7thఅర్హతతో ఉద్యోగాలు భర్తీ ◆ విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్ ◆ కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం ◆ సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | • 18 – 35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ చదివిన వారు ఈ పోస్టుల చేసుకోవడానికి అర్హులు. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు, మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు. |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • ఏప్రిల్ 7, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • మే 6, 2023 |
ఎంపిక విధానం | • ఇంటర్వ్యూ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Hyderabad Metro Jobs 2023 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
Sir I want these job
My name is Srikanth i am studied 10th i am applying for train manager.plz give me job is my dream. thank you sir/madam