గ్రామీణ బ్యాంకులలో మరో భారీ నోటిఫికేషన్

IBPS Recruitment 2022 in Telugu :

IBPS ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ దేశవ్యాప్తంగా గల వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారందరు అప్లై చేయొచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. IBPS CRP PO Notification

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts24

IBPS PO Recruitment Process :

పోస్టులు • బ్యాంక్ ఆఫ్ ఇండియా – 535
• కెనరా బ్యాంక్ – 2500
• పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 500
• పంజాబ్ సింధ్ బ్యాంక్ – 253
• యూకో బ్యాంక్ – 550
• యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 2094
వయస్సు• 20 నుండి 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• ఏదైనా విభాగంలో డిగ్రీ.
• కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్

10వ తరగతి ఉద్యోగాలు

ఇంటర్ బేస్ జాబ్స్

ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు

డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు

APSRTC నుండి 10వ తరగతితో 30వేల జీతం గల ఉద్యోగాలు భర్తీ

కేవలం ఇంటర్ అర్హతతో పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

ఫైర్ డిపార్ట్మెంట్ నందు 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 850/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 175/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 02, 2022
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 22, 2022
ఎంపిక విధానంప్రిలిమినరి, మెయిన్స్ రాతపరిక్ష, ఇంటర్వ్యూ
వేతనం రూ 44,500 /-
telugujobs

IBPS Recruitment 2022 Apply Online Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము. ibps po recruitment 2022-23, ibps po recruitment process, ibps po recruitment 2021 notification pdf, ibps po recruitment 2023, ibps po recruitment 2022, freejobalert, ibps po recruitment 2022 last date, ibps po recruitment 2021 pdf, ibps po recruitment 2022 age limit, ibps po recruitment 2022, sarkari results, ibps po recruitment 2022 pdf, ibps po recruitment 2022 salary, bank jobs in telugu, telugu jobs, telugujobs, bank jobs,

15 thoughts on “గ్రామీణ బ్యాంకులలో మరో భారీ నోటిఫికేషన్”

Leave a Comment