ICSIL Recruitment 2023 కరెంటు మీటర్ రీడర్ జాబ్స్ కు ఆన్ లైన్ నందు అప్లై చేయు విధానం గల వీడియో

ICSIL Recruitment 2023 :

ICSIL ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా వారు కరెంటు మీటర్ రీడర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసినటువంటిదే, మరి చాలా చాలా మంది ఎలా అప్లై చేయాలో వీడియో రూపంలో తెలియజేయమన్నారు కాబట్టి వారందరి కోసం ఈ పోస్టు చేస్తున్నాము. వీడియో వీక్షిస్తూ అప్లై చేసుకోగలరు. 12th విద్యార్హత అర్హతతో ఈ‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

ICSIL Current Meter Reading Jobs 2023 :

పోస్టులు • కరెంటు మీటర్ రీడర్ – 486
• ఫీల్డ్ సూపర్‌వైజర్ – 97
మొత్తం ఖాళీలు• 583
వయస్సు• కరెంటు మీటర్ రీడర్ : 18 – 30
• ఫీల్డ్ సూపర్‌వైజర్ : 21 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• కరెంటు మీటర్ రీడర్ :
12th పాస్ అనగా 10thతరువాత ఏదైనా రెండు సంవత్సరాల ఎడ్యుకేషన్ పూర్తై ఉండాలి.
• ఫీల్డ్ సూపర్‌వైజర్ :
ఏదైనా గ్రాడ్యుయేషన్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 07, 2023
దరఖాస్తు చివరి తేదీమార్చి 10, 2023
ఎంపిక విధానం• షార్ట్ లిస్ట్
• ఇంటర్వ్యూ
వేతనం రూ 35,000 /-
Telugujobalerts24

ICSIL Recruitment 2023 Apply Process :

క్రింది వీడియోను వీక్షిస్తూ అప్లై చేయు వారు జాగ్రత్తగా అప్లై చేసుకోగలరు. ఏవైనా సందేహాలు కలిగినట్లైయితే మమ్మల్ని సంపరందించండి.

Current Meter Reader Jobs 2023 Apply Online :
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Attender jobs 2023

2 thoughts on “ICSIL Recruitment 2023 కరెంటు మీటర్ రీడర్ జాబ్స్ కు ఆన్ లైన్ నందు అప్లై చేయు విధానం గల వీడియో”

Leave a Comment