అగ్రికల్చర్ బియస్సి తో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు

IIMR Recruitment 2021 :

లూధియానాలోని ఐకార్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేజ్ రిసెర్చ్ (IIMR) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ అసోసియేట్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను కేవలం బియస్సి అగ్రికల్చర్ విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15 ◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే లూథియానాలోని ఐకార్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.


మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24

IIMR Recruitment 2021 Full Details :

పోస్టులు ప్రాజెక్ట్ అసోసియేట్, టెక్నికల్ అసిస్టెంట్లు.
ఖాళీలు05
వయస్సు 45 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు బీఎస్సీ (అగ్రికల్చర్) / మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత
READ MORE ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• బయట జెరాక్స్ షాపుల నుండి బయో డేటా ఫార్మును పొంది సరైన సమాచారంతో నింపండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు బయో డేటా పత్రము నింపిన తరువాత, ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని  క్రింద ఇవ్వబడిన మెయిల్ ఐడి కి పంపించండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
మెయిల్ ఐడిrecruitment.iimr@gmail.com
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 26, 2021
దరఖాస్తు చివరి తేదీజూన్ 06, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
READ MORE 10వ తరగతితో అటెండర్ ఉద్యోగాలు
వేతనం రూ 25,000 /-
telugujobalerts24
నోటిఫికేషన్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్. క్లిక్ హియర్
IIMR Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment