Indbank లో ఇంటర్ అర్హతతో ఫీల్డ్ స్టాఫ్ ఉద్యోగాలు

IndBank Recruitment 2022 :

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ బ్యాంక్ సబ్సిడరీ సంస్థ అయినటువంటి ఇండ్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఫీల్డ్ స్టాఫ్, అకౌంట్ ఓపెనింగ్ స్టాఫ్, హెల్ప్ డెస్క్ స్టాఫ్, రిసెర్చ్ అనలిస్ట్, సిస్టమ్స్ అండ్ నెట్వర్క్ ఇంజినీర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugu jobs

IndBank Notification 2022 :

పోస్టులు • అకౌంట్ ఓపెనింగ్ స్టాఫ్, హెల్ప్ డెస్క్ స్టాఫ్,
• రిసెర్చ్ అనలిస్ట్, సిస్టమ్స్ అండ్ నెట్వర్క్
• ఇంజినీర్, వైస్ ప్రెసిడెంట్, బ్రాంచ్ హెడ్,
• ఫీల్డ్ స్టాఫ్
వయస్సు• 35, 65 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, ఏదైనా గ్రాడ్యుయేషన్, బీఈ / బీ.టెక్, ఎంబీఏ ఉత్తీర్ణత.
• సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలుఇంటర్ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు
రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ
కార్మిక శాఖలో ఉద్యోగాలు భర్తీ
◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Agricultural Jobs
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 17, 2022
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 26, 2022
ఎంపిక విధానంషార్ట్ లిస్టు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం పోస్టును బట్టి జీతం లభిస్తుంది
telugujobs

IndBank Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
IndBank Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment