Post Office Jobs 2022 పోస్టల్ శాఖలో ఇంటర్ అర్హతతో 60,544 ఉద్యోగాలు భర్తీ, Previous Question Papers

Post Office Recruitment 2022 :

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
DRDO Jobs

Post Office Jobs పోస్ట్ ఆఫీస్ నందు కేవలం 10th, ఇంటర్ విద్యార్హతతో ఉద్యోగాలు సాధించాలనుకునే వారికి గుడ్ న్యూస్. భారత పోస్టల్ శాఖ త్వరలో 65,000 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్‌ పోస్టులు ఉన్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.

Postal jobs

Post Office Vacancy 2022 :

పోస్ట్ మ్యాన్ – 59,099 పోస్టులు
ఆంద్రప్రదేశ్ – 2289
తెలంగాణా – 1553
మెయిల్ గార్డ్ – 1445 పోస్టులు
ఆంద్రప్రదేశ్ – 108
తెలంగాణా – 82

Postman Mail Guard Recruitment 2022 Qualifications :

విద్యార్హతలు :

  • పోస్టు మ్యాన్ :
  • గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత.
  • గ్రామీణ డాక్ సేవక్‌గా పనిచేస్తున్న వ్యక్తులకు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.
  • కంప్యూటర్‌పై పని చేసే పరిజ్ఞానం.
  • సంబంధిత పోస్టల్ సర్కిల్ డివిజన్ అభ్యర్థులు ద్విచక్ర వాహనం లేదా తేలికపాటి మోటారు వాహనాలను నడపడానికి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉండాలి.
  • బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులు అటువంటి లైసెన్స్ స్వాధీనం నుండి మినహాయించబడతారు.

మెయిల్ గార్డ్ :

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత.
  • గ్రామీణ డాక్ సేవక్‌గా పనిచేస్తున్న వ్యక్తులకు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.
  • కంప్యూటర్‌లో పని చేసే పరిజ్ఞానం.
  • సంబంధిత పోస్టల్ సర్కిల్ లేదా డివిజన్‌లో స్థానిక భాష పరిజ్ఞానం ఉండాలి.

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

వయస్సు :

Postal నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యర్ధులకు 18 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

Post Office Recruitment 2022 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

అప్లై చేయుకు కావాల్సిన పత్రాలు :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్
  • పుట్టిన తేదీ రుజువు.
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – తెలియజేస్తారు మిగితా అభ్యర్ధులు – తెలియజేస్తారు
  • చెల్లింపు విధానం – డెబిట్/ క్రెడిట్ కార్డ్/ నెట్ బ్యాంకింగ్.

ఎంపిక విధానం :

  • రాతపరీక్ష
  • రూల్ ఆఫ్ రిజర్వేషన్
  • ధ్రువపత్రాల పరిశీలన
  • రాతపరీక్ష కు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తాము.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – త్వరలో తెలియజేస్తారు
  • దరఖాస్తు చివరి తేది – త్వరలో తెలియజేస్తారు

postman, Mail Guard Previous Papers

అభ్యర్థుల సౌలభ్యం కొరకు గతంలో నిర్వహించిన పరీక్షల పేపర్లను పొందుపరచడం జరిగినది. త్వరలో విడుదల కాబోయే ఈ నోటిఫికేషన్కు సంబంధించిన రాతపరీక్ష యొక్క సిలబస్ తెలుసుకోవడం మంచిది. కావున వీటి కొరకు క్లిక్ చేయండి

క్లిక్ హియర్

Indian Post Office Notification 2022 :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు చివరి తేదీత్వరలో తెలియజేస్తారు
వేతనంరూ 35,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

3 thoughts on “Post Office Jobs 2022 పోస్టల్ శాఖలో ఇంటర్ అర్హతతో 60,544 ఉద్యోగాలు భర్తీ, Previous Question Papers”

Leave a Comment