India Post Office Recruitment 2023 :
Postal Jobs పోస్టల్ శాఖ నుండి 10వ తరగతి అర్హత గల వారికి స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు అవకాశం కల్పించారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Post Office Jobs 2023 :
Postal శాఖ నుండి స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఫిబ్రవరి 28, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
India Post Staff Car Driver Recruitment 2022 :
పోస్టులు | ● చెన్నై సిటీ రీజియన్ – 06 ( UR – 06 ) ● సెంట్రల్ రీజియన్ – 09 ( UR – 08, SC – 01 ) ● MMS చెన్నై ( UR – 12, SC – 05, ST – 00, OBC – 06, EWS – 02 ) ● సౌత్ రీజియన్ – 03 ( UR – 03 ) ● వెస్ట్రన్ రీజియన్ – 12 ( UR – 09, SC – 01, OBC – 04, EWS – 01 ) |
వయస్సు | • 27 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. |
విద్యార్హతలు | • పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. • హెవీ మోటార్ వెహికల్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. • మోటార్ మెకానిజమ్ మీద అవగాహన ఉండాలి. |
మరిన్ని జాబ్స్ | ◆ 10th తో గ్రామీణ యాంత్రిక ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ◆ రాతపరీక్ష లేకుండా ఐసీఐసీఐ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ ◆ ఎయిర్ ఇండియా 4200 ఇంటర్వ్యూ షెడ్యూల్ ◆ రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన ◆ ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోగలరు. • అప్లికేషన్ పత్రమును తగు జాగ్రత్తలతో నింపండి. • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • తగు అర్హతల పత్రాలను అప్లికేషన్ ఫామ్ తో జతపరిచి క్రింది చిరునామాకు పంపించండి. |
చిరునామా | MANAGER, MAIL MOTOR SERVICE UNIT, GPO BUILDING, SECTOR 17 CHANDIGARH – 160017 |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 03, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చి 31, 2022 |
ఎంపిక విధానం | • వ్రాత పరీక్ష (80 మార్కులు – మోటార్ మెకానిజం, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ మరియు రెగ్యులేషన్ గురించి) • ప్రాక్టికల్ టెస్ట్-I ( 80 మార్కులు – ప్రాక్టికల్ టెస్ట్ ఆఫ్ డ్రైవింగ్ ) • ప్రాక్టికల్ టెస్ట్-II ( 60 మార్కులు – డ్రైవింగ్ టెస్ట్ ) • డాక్యుమెంట్ వెరిఫికేషన్ • వైద్య పరీక్ష |
వేతనం | రూ 20,500 /- |
Mail Motor Service Recruitment 2022 :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Yes I want one job
మరి అప్లై చేయండి
Is there is any chances to EX SERVICE MAN or any other jobs for them
In this notification Ex service man category has not alloted vacancies. Though want to apply means go through general categery