పోస్టల్ శాఖలో జస్ట్ 10th అర్హతతో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

India Post Recruitment 2022 :

డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, 10వ తరగతి అర్హతతో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ యొక్క దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. దరఖాస్తు చేయడలదలచిన వారు ఆఫ్ లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ అర్హులవుతారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu jobs

India Post Staff Car Driver Recruitment 2022 :

Railway Jobs 2022
పోస్టులు • స్టాఫ్ కార్ డ్రైవర్ – 19
• UR – 07
• EWS – 02
• SC – 04
• ST – 01
• OBS – 05
వయస్సు• 27 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
విద్యార్హతపదో తరగతి ఉత్తీర్ణత.
లైట్, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మోటార్ మెకానిజం పై పరిజ్ఞానం.
మూడేళ్ల డ్రైవింగ్ నందు అనుభవం ఉండాలి
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామాకు పంపించండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
చిరునామాManager, Mail Motor Service, Bangalore
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-
మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 04, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 26, 2022
ఎంపిక విధానండ్రైవింగ్ టెస్ట్, మోటార్ మేకానిజం టెస్ట్
వేతనం రూ 25,500 /-
telugujobs

Postal Jobs Recruitment 2022 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts
Post Office Jobs

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Latets Jobs :

15 thoughts on “పోస్టల్ శాఖలో జస్ట్ 10th అర్హతతో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ”

  1. Yampongu Gayathri my Age 18. 7/6/2004 cherukupayalam Achampet nadalam palanadu jilla 10pass ms 9.0A2 Naku vachina vi please Naku job kavali

    Reply

Leave a Comment