10th పాస్ తో గ్రూప్ -సి అటెండర్ ఉద్యోగాలు

Indian Coast Guard Recruitment 2022 Notification :

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన చెందిన చెన్నై లోని కోస్ట్ గార్డ్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఇంజిన్ డ్రైవర్, సారంగ్ లస్కర్, స్టోర్ కీపర్, సివిలియన్ మోటార్, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, ఫైర్ మెన్, ఐస్ ఫిట్టర్, స్ప్రే పెయింటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, షీట్ మెటల్ వర్కర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ / స్కిల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.Indian Coast Guard Recruitment 2022

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ మా యాప్ – క్లిక్ హియర్.
టెలిగ్రామ్ గ్రూప్

Indian Coast Guard Chennai Recruitment 2022 :

పోస్టులు ఫైర్ మెన్, సారంగ్ లస్కర్, స్టోర్ కీపర్, సివిలియన్ మోటార్, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్,
ఐస్ ఫిట్టర్, స్ప్రే పెయింటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, షీట్ మెటల్ వర్కర్
ఖాళీలు80
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
వేతనం1. రైల్వే శాఖలో ఉద్యోగాలు
2. ఇంటర్ అర్హతలతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2022
3. జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు
4. ఇంట్లోనే వుంటూ జస్ట్ ప్రశ్నలు తయారు చేసే జాబ్స్
5. ఇంటర్ తో CHSL భారీ నోటిఫికేషన్
విద్యార్హతలు• మెసెంజర్ – పదో తరగతి
• సఫాయి వాలా – 10వ తరగతి
• కుక్ – 12వ తరగతి మరియు అనుభవం
• లోయర్ డివిజనల్ క్లర్క్ – 12వ తరగతి
• నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
చిరునామాCommander, Coast Guard East Region, Near Napier Bridge, St George’s Port, Chennai – 600009.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 22, 2022
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 22, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష, ట్రేడ్ / స్కిల్ టెస్ట్
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
Telugujobalerts

Indian Coast Guard Chennai Recruitment 2022 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
#Telugujobs
Coast guard east Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. Indian Coast Guard Recruitment 2022

2 thoughts on “10th పాస్ తో గ్రూప్ -సి అటెండర్ ఉద్యోగాలు”

Leave a Comment