ఇంటర్ తో ఇండియన్ నేవి నుండి భారీ నోటిఫికేషన్ / Indian Navy Recruitment 2021

Indian Navy Recruitment 2021 Notification / Apply online for 2500 Sailors :

ఇండియ‌న్ నేవీ ఆగ‌స్టు 2021 బ్యాచ్ సెయిల‌ర్ విభాగం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా ఆర్టిఫిష‌ర్ అప్రెంటిస్ (ఏఏ), సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్‌) పోస్టలను ఇంటర్ అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
ఇంటర్ లో సాధించిన మార్కుల మెరిట్, రాతపరీక్ష మరియు ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ), మెడిక‌ల్ టెస్ట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు న్యావి విభాగం నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 – 350 Rs/Year ( Premium Member ) : • ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Indian Navy Recruitment 2021 Full Details :

పోస్టులు ఆర్టిఫిష‌ర్ అప్రెంటిస్ (ఏఏ), సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్‌)
ఖాళీలు2500 ( ఆర్టిఫిష‌ర్ అప్రెంటిస్-500, సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్స్‌- 2000 )
వయస్సు01.02.2001 – 31.07.2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.34 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు క‌నీసం 60% మార్కుల‌తో మ్యాథ్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల‌తో పాటు కెమిస్ట్రీ / బ‌యాల‌జీ / కంప్యూట‌ర్ సైన్స్ ఒక స‌బ్జెక్టుగా ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ www.joinindiannavy.gov.in/నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 60/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 60/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 26,2021
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 30, 2021
ఎంపిక విధానంఇంట‌ర్మీడియ‌ట్‌లో సాధించిన మార్కుల ప‌ర్సంటేజ్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్ , రాత ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ), మెడిక‌ల్ టెస్ట్‌
వేతనం రూ 26,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లినే అప్లైక్లిక్ హియర్
Indian Navy Recruitment 2021

Leave a Comment