ISRO Notification 2022 ఇస్రో నుండి క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ISRO Notification 2022 In Telugu :

ISRO ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ నందు ఖాళీగా గల 529 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేయు అవకాశాన్ని కల్పించారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి గల వారందరు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Ap Govt Jobs

ISRO Vacancy 2022 :

  • జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ – 153 పోస్టులు
  • UDC – 16 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్ – 14 పోస్టులు
  • అసిస్టెంట్ (స్పేస్ డిపార్ట్మెంట్ అటానమస్ సంస్థలు) – 03 పోస్టులు
  • జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ (స్పేస్ డిపార్ట్మెంట్ అటానమస్ సంస్థలు) – 01 పోస్టు
  • మొత్తం ఖాళీలు – 526 పోస్టులు
  • జోన్ల వారీగా పోస్టులు :
  • అహ్మదాబాద్ – 31
  • బెంగళూరు – 215
  • హసన్ – 17
  • హైదరాబాద్ – 54
  • న్యూదిల్లీ – 02
  • శ్రీహరికోట – 78
  • తిరువనంతపురం – 129

మరిన్ని ఉద్యోగాలు :

ISRO Recruitment 2022 Apply Process :

అప్లై ప్రాసెస్ :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కావాల్సిన పత్రాలు :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
  • స్టడీ సెర్టిఫికెట్
  • పుట్టిన తేదీ రుజువు.
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

దరఖాస్తు ఫీజు

ISRO 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అవసరమైన దరఖాస్తు రుసుమును చెల్లించాలి. కేటగిరీల వారీగా ISRO Notification దరఖాస్తు రుసుము క్రింది విధంగా ఉంది.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-,
  • మిగితా అభ్యర్ధులు గాని ఎవ్వరూ ఎటువంటి ఫీజు కట్టనక్కర్లేదు.
ISRO Assistant Notification 2022 Qualifications :

వయస్సు :

  • 18 – 35 ఏళ్ల మధ్య ఉండాలి.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో లేదా కనీసం 6.32 CGPAతో డిగ్రీ లేదా
  • డిప్లొమా ఉత్తీర్ణత.
  • స్టెనోగ్రాఫర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఒక ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి.
  • కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి .
  • జూనియర్ పర్సనల్ అసిస్టెంట్లు :
  • కనీసం 60% మార్కులతో కమర్షియల్ లేదా సెక్రెటేరియల్ విభాగంలో డిప్లొమా లేదా
  • 6.32 CGPA పాయింట్లతో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్శిటీ నుండి డిప్లొమా పూర్తై ఉండాలి. లేదా
  • స్టెనో టైపిస్ట్ లేదా స్టెనో గ్రాఫర్‌గా ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి.

ఎంపిక విధానం :

  • కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • కంప్యూటర్ లిటరసీ టెస్ట్ లేదా స్టెనోగ్రఫీ టెస్ట్
  • రాతపరీక్షలో సింగల్ ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది, 120 నిమిషాల్లో సమధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
ISRO Recruitment 2022 Apply Process :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు చివరి తేదీజనవరి 09, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

Leave a Comment