KVS Application Form 2022 డీఎడ్ అర్హతతో ప్రైమరీ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

KVS Primray Teacher Recruitment 2022 :

KVS కేంద్రీయ విద్యాలయ సంగఠన్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన భారీ స్థాయిలో ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేవలం డీఎడ్ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. టీచర్ పోస్టుల కోసం ఎదుచూస్తున్న వారికి అద్భుతమైన నోటిఫికేషన్ కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Ap Govt Jobs

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తులు ప్రారంభ తేదీ – డిసెంబర్ 05, 2022
దరఖాస్తుకు చివరి తేదీ – డిసెంబర్ 26, 2022

KVS PRT Vacancy 2022 :


ప్రైమరీ టీచర్ – 6414 పోస్టులు
క్యాటగిరీల్ వారీగా ఖాళీలు :

క్యాటగిరిఖాళీలు
UR‌ – 2599
ఓబీసీ – 1731
ఎస్సీ – 962
ఎస్టీ – 481
ఈడబ్ల్యూఎస్‌ – 641

KVS Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

అప్లై చేయుటకు కావాల్సిన పత్రాలు :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
  • స్టడీ సెర్టిఫికెట్
  • పుట్టిన తేదీ రుజువు.
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

దరఖాస్తు ఫీజు : KVS PRT రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అవసరమైన దరఖాస్తు రుసుమును చెల్లించాలి. కేటగిరీల వారీగా KVS Primary Teacher దరఖాస్తు రుసుము క్రింది విధంగా ఉంది.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Rs 1500/- మిగితా అభ్యర్ధులు – Rs 00/-
  • చెల్లింపు విధానం – డెబిట్/ క్రెడిట్ కార్డ్/ నెట్ బ్యాంకింగ్.
Kendriya Vidyalayam Recruitment 2022 Notification Eligibility :


వయస్సు :

  • 18 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • కనీసం 50% మార్కులతో సీనియర్ సెకండరీ (ఇంటర్మీడియట్) మరియు 2సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (DEd) ఉత్తీర్ణత. (లేదా)
  • కనీసం 50% మార్కులతో సీనియర్ సెకండరీ (ఇంటర్మీడియట్) మరియు 4 సంవత్సరాల(BElEd) బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (లేదా)
  • కనీసం 50% మార్కులతో సీనియర్ సెకండరీ (ఇంటర్మీడియట్) మరియు విద్యలో 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణత. (లేదా)
  • కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ మరియు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) మరియు
  • సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) పేపర్ – 1 నందు అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం :

రాత పరీక్ష, క్లాస్ డెమో / ఇంటర్వ్యూ / స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

KVS Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 28, 2022
వేతనంరూ 35,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

1 thought on “KVS Application Form 2022 డీఎడ్ అర్హతతో ప్రైమరీ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్”

Leave a Comment