KVS Recruitment 2021 | టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

కేంద్రీయ విద్యాలయ సంగతాన్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ :

కేంద్రీయ విద్యాల‌య సంగ‌తాన్ ( కేవీఎస్ ) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాన్ని పొందినట్లైతే అభ్యర్థులు దేశవ్యాప్తంగా గల జోనల్ పరిధిలోని కెవియస్ స్కూళ్లలో విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

KVS Recruitment 2021

సంస్థ పేరు :
కేంద్రీయ విద్య సంగతాన్
పోస్టులు : కేంద్ర మానవ వనరుల శాఖ, కెవియస్ ద్వారా విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ నుండి క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
లైబ్రేరియన్ – 01 పోస్టు
హెడ్ మాస్టర్ – 06 పోస్టులు
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ – 20 పోస్టులు

అర్హతలు :

విద్యార్హతలు : కేంద్రీయ విద్యాలయ సంగతాన్ నుండి విడుదలైన నోటిఫికేషన్ లోని వివిధ పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పోస్టుల వారీగా క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
టీచర్ : పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌,టీచింగ్‌, టెక్నిక‌ల్ నైపుణ్యాలు & అనుభ‌వం ఉండాలి.
లైబ్రేరియ‌న్ : సైన్స్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, సంబంధిత‌‌ టెక్నిక‌ల్ నైపుణ్యాలు మరియు అనుభ‌వం ఉండాలి.
హెడ్ మాస్ట‌ర్ : ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌ మరియు అనుభ‌వం ఉండాలి.
వయస్సు :
18 – 48 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / STఅభ్యర్థులు – 5 సం / OBC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే పశుసంవర్ధక శాఖ వారి స్టాండర్డ్స్ ప్రకారం పోస్టును బట్టి వేతనం అందుకుంటారు.

Read Also : Amazon Work From Jobs – Click Here

దరఖాస్తు విధానం :
> అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
> అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
> అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
> అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
> అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను ‘ కేంద్రీయ విద్యాలయ సంగతాన్ ( హెచ్ క్యూ), 18-ఇన్స్టిట్యూషనల్ ఏరియా,షాహీద్ జీత్ సింగ్ మార్గ్, న్యూ ఢిల్లీ – 110016’ అనే చిరునామా కు చేరవేయండి.
> భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
జనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరు కూడా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకులు సెక్షన్ లోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించండి.

Read Also – ఉద్యానవన శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ – క్లిక్ హియర్

ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ – జనవరి 15, 2021
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
అప్లికేషన్ ఫార్మ్ : క్లిక్ హియర్

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

Latest Jobs :

1. తెలంగాణా స్త్రీ మరియు సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

2. జిల్లా మెడికల్ ఆఫీస్ నుండి ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

3. సర్వ శిక్షా అభియాన్ లో 10,112 ఖాళీలు

4. LIC నుండి 10వ తరగతితో ప్రతి గ్రామంలోనూ ఏజెంట్ ఉద్యోగాలు

4 thoughts on “KVS Recruitment 2021 | టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు”

    1. ప్రస్తుత ఈ కెవియస్ నోటిఫికేషన్ కు కూడా దరఖాస్తు చేసుకోవచండి మిగితా ఉద్యోగాల సమాచారాన్ని కూడా అందిస్తాము.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *