Librarian Jobs 2023 లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Librarian Jobs Recruitment 2023 :

విద్యాశాఖలో ఖాళీగా గల 71 లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అర్హతలు, అప్లై విధానం, పరీక్ష విధానం సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Ap Govt Jobs

TSPSC Librarian Recruitment 2023 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

దరఖాస్తు కావాల్సిన పత్రాలు :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
  • స్టడీ సెర్టిఫికెట్
  • పుట్టిన తేదీ రుజువు.
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ320/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 280/-

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ – జనవరి 21, 2023
దరఖాస్తు చివరి తేది – ఫిబ్రవరి 10, 2023

TSPSC Librarian Vacancy 2023 :

  • ఇంటర్‌ కమిషనరేట్‌లో లైబ్రేరియన్‌ – 40 పోస్టులు
  • సాంకేతిక విద్యాశాఖలో లైబ్రేరియన్‌ – 31 పోస్టులు
  • మొత్తం ఖాళీలు – 71
TSPSC Librarian Notification 2023 Qualifications :

విద్యార్హతలు :

ఇంటర్‌ కమిషనరేట్‌లో లైబ్రేరియన్‌ :

  • లైబ్రరీ సైన్స్‌ విభాగం నందు బ్యాచిలర్ డిగ్రీ మరియు పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి.

సాంకేతిక విద్యాశాఖలో లైబ్రేరియన్‌ :

  • లైబ్రరీ సైన్స్‌ విభాగం మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
  • UGC ద్వారా నిర్వహించబడే జాతీయ స్థాయి పరీక్ష (లేదా)
  • UGC ఆమోదించిన ఇతర సమానమైన పరీక్షలలో అర్హత సాధించడం.

వయస్సు :

  • 18 – 44 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

జీత భత్యాలు :

ఈ పోస్టులకు అభ్యర్థులు ఎపికైనట్లైతే నెలకు రూ 54,300/- నుండి రూ1,80,500/-ల జీతం లభిస్తుంది.

ఎంపిక విధానం :

  • రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్)
  • ధ్రువపత్రాల పరిశీలన
  • రూల్ ఆఫ్ రిజర్వేషన్
Librarian recruitment 2023 Apply Online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్ ( Starts on 21st January )
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

13 thoughts on “Librarian Jobs 2023 లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment