NABFINS Recruitment 2023 గ్రామీణాభివృద్ధి బ్యాంకులలో

NABFINS Recruitment 2023 :

నాబార్డ్ యొక్క సబ్ సిడరీ సంస్థ అయినటువంటి NABFINS నుండి ఇంటర్ అర్హతతో మంచి ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాల వారికి అద్భుతమైన అవకాశం. ఇందులో భాగంగా డేటా కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu jobs

NABFINS Notification 2023 :

NBARD నుండి NABFINS ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఫిబ్రవరి 04, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• NABFINS
ఖాళీలు• కస్టమర్ సర్వీస్ ఎక్జిక్యూటిప్
లొకేషన్• చెన్నై, కర్ణాటక
వయస్సు• 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్సౌత్ ఇండియన్ బ్యాంక్ లో గుమస్తా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
LIC నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
SSA లో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్
Grama Ward Sachivalayam 3rd Notification 2023
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
విద్యార్హతలు• 12వ తరగతి(ఇంటర్మీడియట్) ఉత్తీర్ణత
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఫిబ్రవరి 03, 2023
దరఖాస్ చివరి తేదీ• ఫిబ్రవరి 15, 2023
ఎంపిక విధానం• ఇంటర్వ్యూ
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

Leave a Comment