NYKS Recruitment 2023 సొంత గ్రామాలలో పని చేసే విధంగా 16,401 ఉద్యోగాలు భర్తీ

NYKS Recruitment 2023 :

NYKS Recruitment 2023 నెహ్రు యువ కేంద్ర సంగతాన్ నుండి సొంత గ్రామాలలో పని చేసే విధంగా వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 16,401 పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం 10th పాసైతే చాలు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం మెరితో పోస్టును పొందే అద్భుతమైన అవకాశం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

NYKS Notification 2023 Full Details :

TSSPDCL నుండి JLM ఉద్యోగాలను ఆన్ లైన్ చేయుటకు మార్చి 08, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• NYKS
ఖాళీలు• 16401 పోస్టులు
పోస్టులు• వాలంటీర్
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్10th తో గ్రామీణ యాంత్రిక ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
రాతపరీక్ష లేకుండా ఐసీఐసీఐ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ
రాతపరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ
కేవలం 10th అర్హతతో పోస్ట్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీ
CPCB Notification 2023 కేవలం 10th అర్హతతో అద్భుతమైన భారీ నోటిఫికేషన్
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 -29 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఉన్నత విద్యార్హత కలవారు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు మరియు
NYKS అనుబంధ యూత్ క్లబ్‌ల సభ్యులకు ప్రాధాన్యత ఇస్తారు
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
• మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఫిబ్రవరి 20, 2023
దరఖాస్ చివరి తేదీ• మార్చి 24, 2023
ఎంపిక విధానం• మెరిట్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs
NYKS Recruitment 2023 Apply online :
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Attender jobs 2023

Leave a Comment