Panchayat Raj Recruitment 2023 :
Panchayat Raj Recruitment 2023 భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
NIRDPR Notification 2023 :
NIRDPR నోటిఫికేషన్ ఏప్రిల్ 12, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
శాఖ | • NIRDPR |
ఖాళీలు | • ట్రైనింగ్ మేనేజర్ ( అకౌంట్స్ & అడ్మినిస్ట్రేషన్) – 01 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
మరిన్నీ జాబ్స్ | ◆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ ◆ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ శాఖలో 7thఅర్హతతో ఉద్యోగాలు భర్తీ ◆ విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్ ◆ కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం ◆ సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | • 18 – 45 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. • ఆఫీస్ మేనేజ్‌మెంట్ లేదా ప్రాజెక్ట్‌లో, నిర్వహణ మరియు ఖాతాలలో రెండేళ్ల అనుభవం. • MS ఆఫీస్ నిర్వహణలో బలమైన నైపుణ్యాలు కలిగి ఉండాలి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు, మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు. |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • ఏప్రిల్ 12, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • ఏప్రిల్ 22, 2023 |
ఇంటర్వ్యూ తేదీ | ఏప్రిల్ 25, 2023 |
ఎంపిక విధానం | • ఇంటర్వ్యూ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
NIRDPR Recruitment 2023 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |