ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా కేంద్రాలలో పరిమినెంట్ ఉద్యోగాలు భర్తీ

RBK Recruitment 2022 :

RBK ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్‌ హరికిరణ్‌ గారు తెలిపారు. ఇందులో భాగంగా సిల్స్ బోర్డు అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కల వారు క్రింది సమాచారాన్ని చదవగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Revenue jobs

మరిన్ని ఉద్యోగాలు :

sachivalayam jobs 2022

AP RBK Recruitment 2022 :

పోస్టులు • అగ్రికల్చర్‌ అసిస్టెంట్ – 437
• హార్టికల్చర్‌ అసిస్టెంట్ – 1644
• సిల్క్‌ అసిస్టెంట్ – 22
ఖాళీలు2103
వయస్సు• 44 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
వేతనం• పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2 లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు
విధానం
• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే క్రింది లింక్ ద్వారా తెలియజేస్తాము అప్లై చేసుకోగలరు
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు
ప్రారంభ తేదీ
త్వరలో తెలియజేస్తారు
దరఖాస్తు
చివరి తేదీ
త్వరలో తెలియజేస్తారు
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనంపోస్టును బట్టి జీతం
ఏపి ప్రభుత్వఉద్యోగాలు

Leave a Comment