ట్యూటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ / Telugujobalerts24

RIMS Recruitment 2021 / Telugujobalerts24 :

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (రిమ్స్‌) నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, ట్యూట‌ర్‌ ఖాళీలను కేవలం మెడికల్ గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆదిలాబాద్ లోని రిమ్స్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Telugujobalerts24

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

RIMS Recruitment 2021 Full Details :

పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, ట్యూట‌ర్‌.
ఖాళీలు11
వయస్సు 65 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుఅసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ : ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో మెడిక‌ల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ / ఎంఎస్‌) ఉత్తీర్ణ‌త‌. గుర్తింపు పొందిన మెడిక‌ల్ కాలేజ్‌లో మూడేళ్లు జూనియ‌ర్ రెసిడెంట్‌గా పని చేసి ఉండి తెలంగాణ మెడిక‌ల్ కౌన్సిల్‌లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.
ట్యూట‌ర్‌ : ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌. తెలంగాణ మెడిక‌ల్ కౌన్సిల్‌లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.
READ MORE 10వ తరగతితో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు దరఖాస్తు ఇంటర్వ్యూ కి పట్టుకెళ్లిపోతే సరిపోతుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును
నిింపి డైరెక్టుగా ఇంటర్వ్యూ కి పట్టుకెళ్లిపోతే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఇంటర్వ్యూ తేదీమే 3,2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశంDirector office, RIMS, Adilabad.
READ MORE ఇంటర్ తో ఉద్యోగాలు
వేతనం రూ 55,000/-
Aadilabad RIMS Recruitment 2021
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
Aadilabad RIMS Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment