SAIL Recruitment 2023 కేవలం ఇంటర్ అర్హతతో స్టీల్ కంపెనీ నుండి ప్రభుత్వ ట్రైనీ ఉద్యోగాలు భర్తీ

SAIL Recruitment 2023 :

డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ ట్రైనీ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి మంచి శుభవార్త. కేంద్రప్రభుత్వానికి సంబంధించిన SAIL స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారందరికీ ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 15వ తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Whatsapp group

Telegram Group

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ SAIL Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

SAIL Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

SAIL Notification 2023 నందు మొత్తం 202 ట్రైనీ పోస్టులు కలవు. ఇందులో కేటగిరీ వారీగా గమనిస్తే జనరల్‌ వారికి 44 పోస్టులు, ఓబీసీ వారికి 28 పోస్టులు ఎస్సీ వారికి 15 పోస్టులు, ఎస్టీ వారికి 07 పోస్టులు మరియు ఈడబ్ల్యూఎస్‌ వారికి 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, SAIL Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • మెడికల్ అటెండెంట్ – 10వ తరగతి
  • క్రిటికల్ కేర్ నర్సింగ్ ట్రైనింగ్ – ఒడిశాలోని గుర్తింపు పొందిన నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు లేదా సెయిల్ ప్లాంట్ యూనిట్ల ద్వారా నిర్వహించబడే ఇన్‌స్టిట్యూట్‌ల నుండి జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ కోర్సులో డిప్లొమా లేదా ఏదైనా నుండి B.Sc నర్సింగ్ మరియు గుర్తింపు పొందిన సంస్థ, అభ్యర్థులు నర్సింగ్ కౌన్సిల్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
  • అడ్వాన్స్‌డ్ స్పెషలైజ్డ్ నర్సింగ్ ట్రైనింగ్ (ASNT) – అభ్యర్థులు ఒడిశాలోని గుర్తింపు పొందిన నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ కోర్సులో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా) సెయిల్ ప్లాంట్ యూనిట్ల ద్వారా నిర్వహించబడే సంస్థలు లేదా ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి B.Sc నర్సింగ్, నర్సింగ్ కౌన్సిల్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్/మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ ట్రైనింగ్ – అభ్యర్థికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి PGDCAతో కనీస ఇంటర్మీడియట్ (10+2) అర్హత ఉండాలి. అధిక విద్యార్హత ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• SAIL
ఖాళీలు• 222 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతంరూ 25,000/-
మా యాప్క్లిక్ హియర్

SAIL Data Entry Operator Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 15
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 30, 2023

ఎంపిక ప్రక్రియ :

  • ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment