Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Sainik School Recruitment 2023 :

సైనిక్ స్కూల్, రేవరి నుండి నాన్ టీచింగ్ మరియు టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అదిరిపోయే నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్ ఆఫీసర్, TGT, కౌన్సెలర్, నర్సింగ్ సిస్టర్ (ఫీ మేల్ ), మెస్ మేనేజర్, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఆధారంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదొక చక్కని అవకాశం. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 02వ తేదీ నుండి సెప్టెంబర్ 22వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ Sainik School Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

Sainik School Rewari Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

Sainik School Notification 2023 నందు మొత్తం 08 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు కలవు. ఇందులో 01 మెడికల్ ఆఫీసర్ పోస్టు, 01 TGT (సంస్కృతం) పోస్టు, 01 TGT (సోషల్ సైన్స్) పోస్టు, 01 కౌన్సెలర్ పోస్టు, 01 నర్సింగ్ సిస్టర్ (మహిళ) పోస్టు, PEM/PTI కమ్ మేట్రాన్ (మహిళ) పోస్టు, 01 మెస్ మేనేజర్ పోస్టు, 01 లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, Non Teaching Staff jobs 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 35, 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

లోయర్ డివిజన్ క్లర్క్ :

 • 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
 • టైపింగ్ వేగం నిమిషానికి కనీసం 40 పదాలు.
 • కంప్యూటర్, MS వర్డ్, MS ఎక్సెల్, పవర్ పాయింట్ మరియు ఇంటర్నెట్‌ నందు నైపుణ్యం.

PEM/PTI కమ్ మేట్రాన్ (మహిళ):

 • మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి మరియు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగాలి.

మెస్ మేనేజర్ :

 • గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం.
 • సివిల్‌లో, డిఫెన్స్ సర్వీసెస్‌లో లేదా ఏదైనా ఇతర సమాన సంస్థలో స్వతంత్రంగా క్యాటరింగ్ సంస్థను నడుపుతున్న కనీసం ఐదు సంవత్సరాల అనుభవం.
 • మెస్ ఖాతాలను నిర్వహించగల సామర్థ్యం.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• Sainik School
ఖాళీలు • 08
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
చిరునామాThe Principal, Sainik School Rewari at Gothra Village, Rewari District (Haryana)-123102
మా యాప్క్లిక్ హియర్

Sainik School Rewari Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

 • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ500/- మరియు
 • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

 • దరఖాస్తులు ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 02, 2023
 • దరఖాస్తు కు చివరి తేదీ – సెప్టెంబర్ 22, 2023

ఎంపిక ప్రక్రియ :

 • రాతపరీక్ష

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment