SSA Recruitment 2023 ఇంటర్ అర్హతతో 2859 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SSA Recruitment 2023 :

EPFO SSA ఎంప్లాయిస్ ప్రొవిడెడ్ ఫండ్ సంస్థ, ఉద్యోగులకు భవిష్యత్ లో కల్పించే నిధి ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా 2859 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉంటే చాలు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Railway jobs 2023

EPFO SSA Recruitment 2023 :

EPFO నుండి SSA ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను మార్చి 26 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• EPFO
ఖాళీలు• 2859 పోస్టులు
పోస్టులు• స్టెనోగ్రాఫర్ – 185 పోస్టులు
• సోషల్ సెక్యూరిటి ఆఫీసర్ – 2674 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
మరిన్నీ జాబ్స్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ శాఖలో 7thఅర్హతతో ఉద్యోగాలు భర్తీ
విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్
కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం
సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 27 ఏళ్ల వయస్సు మించరాదు.
మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుసోషల్ సెక్యూరిటి ఆఫీసర్ :

• ఏదైనా డిగ్రీని కలిగి ఉండాలి
• ఇంగ్లీష్ నందు 35 WPM అలానే హిందీ నందు 30 WPM టైపింగ్ చేయగల సామర్ధ్యం కలిగి ఉండాలి.

స్టెనోగ్రాఫర్ :

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 700/- మరియు
• మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ• మార్చి 27, 2023
దరఖాస్ చివరి తేదీ• ఏప్రిల్‌ 26, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs
EPFO SSA Notification 2023 Apply Online Links :
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Attender jobs 2023

6 thoughts on “SSA Recruitment 2023 ఇంటర్ అర్హతతో 2859 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment