SSC నీటిపారుదల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SSC JE 2022 Notification in Telugu :

SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్, నీటి పారుదల శాఖలో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ – బి నాన్ గెజిటెడ్ జూనియర్ ఇంజినీర్ పోస్టులలో నియమించబడతారు. డిప్లొమా పాసైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారందరు అప్లై చేయొచ్చు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts
SSC Jobs 2022

SSC JE Recruitment 2022 :

పోస్టులు • జూనియర్ ఇంజినీర్
ఖాళీలు• 1200
వయస్సు• 32 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
లొకేషన్• అల్ ఓవర్ ఇండియా
విద్యార్హత• పోస్టును అనుసరించి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాలలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
• మరిన్ని అర్హతల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి చూడగలరు.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలుగ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ
వ్యవసాయ శాఖలో జస్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాలు భర్తీ
TCS నుండి అద్భుతమైన నోటిఫికేషన్
APSRTC నుండి 10వ తరగతితో 30వేల జీతం గల ఉద్యోగాలు భర్తీ
ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-
మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఎంపిక విధానం● ఇది రెండు అంచెల్లో అనగా పేపర్ -1, పేపర్ -2 ఉంటాయి.
• పేపర్ -1 ఆన్ లైన్ విధానంలో ( కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ) అనగా ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు.
• ఇందులో మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
● పేపర్ -2 ఆఫ్ లైన్ జరిగే ( డిస్క్రిప్టివ్ ) రాత పరీక్ష.
• పేపర్ -2 లో పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించే డిస్క్రిప్టివ్ పరీక్ష.
• ఇందులో మొత్తం 300 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 12, 2022
దరఖాస్తు కు చివరి తేదీ. ఆగస్టు 31, 2022
జీతంరూ 35,500
telugujobs

SSC JE 2022 Recruitment Apply Online Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

Latest Jobs :

Leave a Comment