Anganwadi Jobs | భారీ అంగన్వాడీ నోటిఫికేషన్ | Telugujobalerts24

TS Anganwadi Recruitment 2021 :

తెలంగాణా ప్రభుత్వం నుండి మూలుగు జిల్లాలో ఖాళీగా ఉన్న 400 పై చిలుకు అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాతపరీక్షా ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆన్ లైన్ విధానాంలో వెంటనే అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తెలంగాణా లోని మూలుగు జిల్లా నందు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

TS Anganwadi Notification 2021

సంస్థ పేరు :
స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, తెలంగాణా
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా టియస్ డబ్ల్యూసిడిడబ్ల్యూ సంస్థ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్య కర్త, ఆయా

అర్హతలు :

విద్యార్హతలు : మూలుగు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా విడుదలైన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతతో పాటు మరిన్ని అర్హతలను కలిగి ఉండాలి.
• 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
• తప్పనిసరి స్థానిక మహిళా అభ్యర్థి అయి ఉండాలి.
వయస్సు :
21 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదలైన ఆయా పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే సంస్థ వారి స్టాండర్డ్స్ ప్రకారం క్రింది విధానగా జీతం పొందుతారు.
అంగన్వాడీ టీచర్ – రూ 12,000/-
మినీ అంగన్వాడీ టీచర్ – రూ 10,000/-
అంగన్వాడీ హెల్పర్ – రూ 7,000/-

Read More : SSA 10,112 Jobs Notification – Click Here

దరఖాస్తు విధానం :
> అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
> అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
> అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
> అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
> భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
జనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చివరి తేదీ – 15/01/2021

Read Also : పోస్టల్ శాఖలో ఉద్యోగాలు – క్లిక్ హియర్

ముఖ్యమైన లింకులు : ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
అప్లికేషన్ ఫార్మ్ : క్లిక్ హియర్

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఆర్టీసీ నుండి డ్రైవర్ లేదా కండక్టర్ ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

5 thoughts on “Anganwadi Jobs | భారీ అంగన్వాడీ నోటిఫికేషన్ | Telugujobalerts24”

Leave a Comment