Outsourcing Jobs 2022 :
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఔట్ సౌర్చింగ్ ప్రాతిపదికన ఖాళీగా గల 1491 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న రెండో విడత కంటి వెలుగు పథకంలో భాగంగా పారామెడికల్ సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అన్ని జిల్లాలలో నోటిఫికేషన్లు విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ జరుగుంటుంది.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |
Outsourcing Job Vacancies :
- అప్తాల్మిక్ ఆఫీసర్ – 1149
ముఖ్యమైన తేదీలు :
- జిల్లా కలెక్టర్ల ద్వారా వార్తాపత్రికలో నోటిఫికేషన్ జారీ – డిసెంబర్ 01, 2022
- దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 02, 2022
- దరఖాస్తు చివరి తేదీ – డిసెంబర్ 05, 2022
- వాక్ ఇన్ ఇంటర్వ్యూ – డిసెంబర్ 05, 2022
- ప్రొవిసనల్ లిస్ట్ ప్రదర్శించు తేదీ – డిసెంబర్ 07, 2022
- అభ్యర్థులకు అభ్యంతరాలు మరియు ప్రత్యుత్తరాల స్వీకరణకు చివరి తేదీ – డిసెంబర్ 08, 2022
- తుది మెరిట్ జాబితా మరియు ఎంపిక జాబితా ప్రదర్శన – డిసెంబర్ 10, 2022
TS Outsourcing Jobs 2022 Notification :
వయోపరిమితి :
18 నుండి 44 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
- అప్తాల్మిక్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
- తెలంగాణా పారమెడికల్ బోర్డు నందు రిజిస్టర్ అయి ఉండాలి.
TS Outsourcing Jobs 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
అప్లై చేయుటకు కావాల్సిన పత్రాలు :
- S.S.C లేదా తత్సమాన పరీక్ష.
- అర్హత పరీక్ష సంబంధిత సర్టిఫికెట్లు మొదలైనవి
- అన్ని సంవత్సరాల మార్కుల మెమోలు (అర్హత పరీక్ష)
- TS రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు. పారా మెడికల్ బోర్డ్
- తాజా కుల ధృవీకరణ పత్రం తహశీల్ధార్ / MRO ద్వారా
- 1 తరగతి నుండి 7వ తరగతి వరకు సంబంధిత స్టడీ సర్టిఫికేట్ మరియు ప్రైవేట్ స్టడీ విషయంలో సంబంధిత తహశీల్ధార్ / MRO నుండి నివాస ధృవీకరణ పత్రం.
- క్యాంప్ లైఫ్ కోసం ఫిజికల్ ఫిట్‌నెస్ మరియు PH కోటా కింద రిజర్వేషన్ క్లెయిమ్ చేసే అభ్యర్థులకు సంబంధించి PH సర్టిఫికేట్.
- ఎక్స్-సర్వీస్ మెన్ కోటాను క్లెయిమ్ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి సంబంధిత సర్టిఫికెట్లు.
- EWSS అర్హత కలిగిన అభ్యర్థులు తహశీల్దార్ ర్యాంక్ కంటే తక్కువ లేని ధృవీకరణ పత్రాన్ని సమర్పించండి.
TS Outsourcing Jobs Recruitment 2022 Application Form :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు ప్రారంభ తేదీ | త్వరలో తెలియజేస్తారు |
వేతనం | రూ 11,500/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
I am tha. Jobb
[email protected]. Andhra Pradesh. Anathapur Beluguppa mandalam Nakkalapalli village
[email protected]
Job need
Qualifications ?