TS WSW Bharosa Centre Recruitment 2020 | TeluguJobAlerts24

ఉమెన్ భరోసా సెంటర్లో ఉద్యోగాలు భర్తీ :

తెలంగాణా డబ్ల్యూయస్డబ్ల్యూ భరోసా సెంటర్, వరంగల్ జిల్లా నందు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ చేసింది. ఇందులో భాగంగా లీగల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత జిల్లాలోనే ఒక మంచి ఉపాధిని పొందే అవకాశం. డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు ప్రక్రియ ప్రారంభమైంది. రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలను కేటాయిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు తెలంగాణాలోని,వరంగల్ జిల్లా డబ్ల్యూ యస్ డబ్ల్యూ సంస్థ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

TS WSW Bharosa Centre Recruitment 2020

సంస్థ పేరు :
ఉమెన్ భరోసా సెంటర్, వరంగల్
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా ఉమెన్ భరోసా సెంటర్, వరంగల్ నందు క్రింది ఖాళీలను భర్తీ చేయనున్నారు.
లీగల్ సపోర్ట్ ఆఫీసర్ – 01 పోస్టు

అర్హతలు :

విద్యార్హత : ఈ ప్రకటన ద్వారా విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతతో పాటు మరిన్ని అర్హతలను కలిగి ఉండాలి.
ఏదైని విశ్వ విద్యాలయం నుండి లా విభాగంలో గ్రాడ్యుయేట్ ( LLB లేదా LLM ) పూర్తి చేసి ఉండాలి.
సంబంధిత విభాగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్థులు తప్పనిసరిగా సొంత గ్రామం లేదా సొంత ప్రాంతం అనగా స్థానికులై ఉండాలి. వయస్సు :
దరఖాస్తు దారులు 35 – 65 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఉమెన్ భరోసా సెంటర్, వరంగల్ నోటిఫికేషన్ ద్వారా ఎంపికయ్యేటువంటి అభ్యర్థులు డబ్ల్యూ యస్ డబ్ల్యూ, ఉమెన్ భరోసా సెంటర్ వారి ఉత్తర్వుల ప్రకారం రూ 16,000 ల వేతనం లభిస్తుంది.

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు బయో డేటా పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ మరియు తగు అర్హతల పత్రాలను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సంగారెడ్డి జిల్లా అనే చిరునామాకు చేరవేయండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు కానీ మరియు మిగితా అభ్యర్థులు కానీ, ఎవ్వరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 21, 2020
దరఖాస్తు ఆఖరు తేదీ – డిసెంబర్ 25, 2020

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫివ్లకేషన్ లో కలదు, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణా.

ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
అధికారిక వెబ్సైట్ : క్లిక్ హియర్
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
అప్లికేషన్ పత్రం : క్లిక్ హియర్

Leave a Comment