TSNPDCL Recruitment 2023 విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్

TSNPDCL Recruitment 2023 :

నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ కంపెనీ జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అదేనండి కరెంట్ బిల్లులు కట్టించుకునే ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Postal jobs 2023

TSNPDCL Junior Assistant Recruitment 2023 :

TSNPDCL నుండి Junior Assistant ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను మార్చి 31 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• TSNPDCL
ఖాళీలు• 100 పోస్టులు
పోస్టులు• జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్
దరఖాస్తు విధానం• ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
మరిన్నీ జాబ్స్10th తో గ్రామీణ యాంత్రిక ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
రాతపరీక్ష లేకుండా ఐసీఐసీఐ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ
రాతపరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ
కేవలం 10th అర్హతతో పోస్ట్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీ
CPCB Notification 2023 కేవలం 10th అర్హతతో అద్భుతమైన భారీ నోటిఫికేషన్
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 44 ఏళ్ల వయస్సు మించరాదు.
మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 200/- మరియు
• మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఏప్రిల్‌ 10, 2023
దరఖాస్ చివరి తేదీ• ఏప్రిల్‌ 29, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

TSNPDCL Online Form 2023 :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Attender jobs 2023

10 thoughts on “TSNPDCL Recruitment 2023 విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్”

Leave a Comment