No Exam Jobs రాతపరీక్ష లేకుండా NPDCL విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ

TSNPDCL Recruitment 2023 :

TSNPDCL హనుమకొండ కేంద్రంగా ఉన్న తెలంగాణ నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్ లైన్ విధానంలో ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంత రాష్ట్రాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణాలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Ap Govt Jobs

TSNPDCL Charted Accountant Notification 2023 :

పోస్టులు చార్టర్డ్ అకౌంటెంట్
మొత్తం ఖాళీలు 157
ప్రాంతాల వారీగా పోస్టులు• హనుమకొండ – 11 పోస్టులు
• వరంగల్ – 10 పోస్టులు
• జనగం – 08 పోస్టులు
• మహబూబాబాద్ – 08 పోస్టులు
• ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి – 07 పోస్టులు
• కరిమంగర్ – 13 పోస్టులు
• పెద్దపల్లి – 10 పోస్టులు
• జగిత్యాల – 09 పోస్టులు
• ఖమ్మం – 15 పోస్టులు
• బద్రాద్రి కొత్తగూడెం – 10 పోస్టులు
• నిజామాబాద్ – 16 పోస్టులు
• కామారెడ్డి – 11 పోస్టులు
• ఆదిలాబాద్ – 07 పోస్టులు
• నిర్మల – 07 పోస్టులు
• మంచూరియా – 08 పోస్టులు
• కొమురంభీం ఆసిఫాబాద్ – 06 పోస్టులు
• కార్పొరేట్ కార్యాలయం – 01 పోస్టు
విద్యార్హతలు• సీఏ, సీఐఎస్‌ఏ / డీఐఎస్‌ఏ ఉత్తీర్ణత.
• ఈఆర్‌పీ / ఎస్‌ఏపీలో పరిజ్ఞానం ఉండాలి.
పని అనుభవం• కనీసం 03 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
మరిన్నీ జాబ్స్పంచాయతీ రాజ్ శాఖలో 1225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
10th అర్హతతో రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్
కేంద్రప్రభుత్వ ఆఫీసులలో ఇంటర్ అర్హతతో 4500 పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు
ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని చిరునామాకు పంపించండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు మరియు మిగితా అభ్యర్ధులు ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు
చిరునామాచీఫ్ జనరల్ మేనేజర్ (ఆడిట్) TSNPDCL, కార్పొరేట్ ఆఫీస్, 3వ అంతస్తు, విద్యుత్ భవన్, నక్కలగుట్ట, హన్మకొండ, 506 001, (తెలంగాణ).
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 31, 2023
దరఖాస్ చివరి తేదీజనవరి 23, 2023
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనంరూ 35,000/-
AP Anganwadi Recruitment 2022

TSNPDCL Jobs Notification 2023 Apply Online :

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు చివరి తేదీజనవరి 23, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

Leave a Comment