TS Group 3 Notification 2023 గ్రూప్ – 3 నోటిఫికేషన్ ద్వారా 26 విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ

TS Group 3 Notification 2023 :

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం TSPSC నుండి గ్రూప్‌-3 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 26 ప్రభుత్వ విభాగాల్లో 1365 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu jobs

TSPSC Group 3 Notification 2023 :

TSPSC Group 3 నోటిఫికేషన్ డిసెంబర్ 28, 2022న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

TSPSC Group 3 Recruitment 2023, TSPSC Group 3 Notification 2023,TSPSC Group III Services Recruitment 2023,

శాఖ• TS Group – 3
ఖాళీలు• 1365
పోస్టులు• వ్యవసాయం – 27
పశుసంవర్ధకం – 2
బీసీ సంక్షేమం – 27
ఇంధనం – 2
పర్యావరణ, అటవీ – 7
ఆర్థిక – 712
పౌరసరఫరాలు – 16
సాధారణ పరిపాలన – 46
వైద్య, ఆరోగ్యం – 39
ఉన్నతవిద్య – 89
హోం – 70
పరిశ్రమలు, వాణిజ్యం – 25
నీటిపారుదల – 1
కార్మిక – 33
మైనార్టీ సంక్షేమం – 6
పురపాలక – 18
పంచాయతీరాజ్‌ – 29
ప్రణాళిక – 3
రెవెన్యూ – 73
ఎస్సీ సంక్షేమం – 36
మాధ్యమిక విద్య – 56
రవాణా – 12
గిరిజన సంక్షేమం – 27
మహిళాశిశు సంక్షేమం – 3
యువజన సర్వీసులు – 5
గిరిజన సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్‌) – 1
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్SSA లో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్
Grama Ward Sachivalayam 3rd Notification 2023
రెవెన్యూశాఖలో 2077 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి చేసి చేయాలి
• టైపింగ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 320/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 200/- మరియు
దరఖాస్తు ప్రారంభ తేదీ• జనవరి 24, 2023
దరఖాస్ చివరి తేదీ• ఫిబ్రవరి 23, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
వేతనంరూ 30,500/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ అప్లై లింక్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

3 thoughts on “TS Group 3 Notification 2023 గ్రూప్ – 3 నోటిఫికేషన్ ద్వారా 26 విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment