TSPSC Recruitment 2022 పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

TSPSC Panchayat Raj Recruitment 2022 :

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ – 4 నోటిఫికేషన్ ద్వారా పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఆడిటర్, వార్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
DRDO Jobs

TSPSC Group 4 Notification 2022 Vacancies :

  • పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ : 1,245 పోస్టులు
  • కమిషనర్‌ పరిధి నందు – 1,224 పోస్టులు
  • ఈఎన్‌సీ (జనరల్‌ అండ్‌ పీఆర్‌) – 11
  • ఈఎన్‌సీ మిషన్‌ భగీరథ – 10
  • జూనియర్‌ అకౌంటెంట్లు : 429 పోస్టులు
  • ఆర్థికశాఖ – 191(డైరెక్టర్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ – 35, డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ – 156)
  • మున్సిపల్‌ శాఖ – 238 (సీడీఎంఏ – 224, హెచ్‌ఎండీఏ – 14)
  • జూనియర్‌ అసిస్టెంట్లు : 6,859 పోస్టులు

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

  • వ్యవసాయశాఖ – 44 (డైరెక్టర్‌ కార్యాలయం – 02, కోఆపరేటివ్‌ రిజి్రస్టార్‌ – 04, అగ్రికల్చర్‌ కమిషనర్‌ – 04, హార్టికల్చర్‌ – 34, పశుసంవర్థక శాఖ – 02, మత్స్యశాఖ – 02)
  • బీసీ సంక్షేమశాఖ – 307 (డైరెక్టర్‌ కార్యాలయం – 07, జ్యోతిబాపూలే గురుకుల సొసైటీ – 289, బీసీ సహకార సమాఖ్య – 11)
  • పౌర సరఫరాలశాఖ : 72 పోస్టులు
  • డైరెక్టర్‌ కార్యాలయం – 25
  • లీగల్‌ మెట్రాలజీ – 01
  • సివిల్‌ సప్‌లైస్‌ కార్పొరేషన్‌ – 46
  • ఇంధనశాఖ : 02 పోస్టులు
  • చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం – 02
  • అటవీ, పర్యావరణ శాఖ : 23 పోస్టులు
  • పీసీసీఎఫ్‌ కార్యాలయం – 23
  • ఆర్థిక శాఖ : 46 పోస్టులు
  • డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్, అకౌంట్స్‌ – 46
  • సాధారణ పరిపాలన శాఖ : 05 పోస్టులు
  • పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ కార్యాలయం – 05
  • వైద్య, ఆరోగ్యశాఖ : 338 పోస్టులు
  • టీవీవీపీ కార్యాలయం – 119
  • ఆయుష్‌ కమిషనర్‌ – 10
  • డ్రగ్స్‌ కంట్రోల్‌ – 02
  • వైద్య విద్య – 125
  • ప్రజారోగ్య శాఖ – 81
  • ఐపీఎం – 01
  • ఉన్నత విద్యాశాఖ : 742 పోస్టులు
  • కళాశాల విద్య కమిషనరేట్‌ – 36
  • ఇంటరీ్మడియట్‌ కమిషనర్‌ – 68
  • సాంకేతిక విద్య కమిషనర్‌ – 46
  • ఓపెన్‌ యూనివర్సిటీ – 26
  • జేఎన్‌యూఎఫ్‌ఏ – 2
  • జేఎన్‌టీయూ – 75
  • కాకతీయ వర్సిటీ – 10
  • మహాత్మాగాందీ – 04
  • ఉస్మానియా – 375
  • పాలమూరు – 08
  • తెలుగు యూనివర్సిటీ – 47
  • ఆర్‌జీయూకేటీ – 31
  • శాతవాహన – 08
  • తెలంగాణ వర్సిటీ – 06
  • హోంశాఖ : 133 పోస్టులు
  • డీజీపీ – 88
  • జైళ్లశాఖ – 18
  • అగ్ని మాపకశాఖ – 17
  • డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ – 08
  • సైనిక్‌ వెల్ఫేర్‌ – 02
  • పరిశ్రమలశాఖ : 07 పోస్టులు
  • కమిషనరేట్‌ – 04
  • మైన్స్, జియాలజీ – 03
  • సాగునీటి శాఖ : 51 పోస్టులు
  • భూగర్భజల శాఖ – 01
  • ఈఎన్‌సీ పరిపాలన – 05
  • కార్మికశాఖ : 128 పోస్టులు
  • ఉపాధి, శిక్షణ శాఖ – 33
  • కార్మిక కమిషనర్‌ – 29
  • బాయిలర్స్‌ డైరెక్టర్‌ – 01
  • ఫ్యాక్టరీస్‌ – 05
  • ఇన్‌స్రూెన్స్‌ మెడికల్‌ సరీ్వసెస్‌ – 60
  • మైనార్టీ సంక్షేమశాఖ : 191పోస్టులు
  • మైనార్టీ సంక్షేమ డైరెక్టర్‌ – 06
  • మైనార్టీ గురుకులాలు – 185
  • పురపాలకశాఖ : 601 పోస్టులు
  • సీడీఎంఏ – 172
  • టౌన్‌ప్లానింగ్‌ – 03
  • పబ్లిక్‌ హెల్త్‌ ఈఎన్‌సీ – 02
  • జీహెచ్‌ఎంసీ – 202
  • హెచ్‌ఎండీఏ – 50
  • హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ – 167
  • హుడా – 07
  • ప్రణాళికశాఖ : 02
  • అర్థగణాంక శాఖ డైరెక్టర్‌ – 02
  • రెవెన్యూ శాఖ : 2,077 పోస్టులు
  • స్టాంపులు, రిజి్రస్టేషన్లు – 40
  • భూపరిపాలన శాఖ – 1,294
  • వాణిజ్య పన్నులు – 655
  • దేవాదాయ – 09
  • ఎక్సైజ్‌ – 72
  • సర్వే సెటిల్‌మెంట్‌ – 07
  • ఎస్సీ అభివృద్ధి శాఖ : 474 పోస్టులు
  • కమిషనర్‌ ఎస్సీల అభివృద్ధి శాఖ – 13
  • ఎస్సీ సహకార కార్పొరేషన్‌ – 115
  • ఎస్సీ గురుకులాలు – 346
  • మాధ్యమిక విద్యాశాఖ : 97 పోస్టులు
  • డీఎస్‌ఈ – 20
  • వయోజన విద్య – 02
  • గ్రంథాలయాలు – 09
  • మోడల్‌ స్కూళ్లు – 14
  • టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ – 09
  • టీఎస్‌ఆర్‌ఈఐఎస్‌ – 39
  • జిల్లా గ్రంథాలయాల సంస్థ – 04
  • రోడ్డు, రవాణాశాఖ : 20 పోస్టులు
  • రవాణా కమిషనర్‌ – 11
  • ఈఎన్‌సీ ఆర్‌అండ్‌బీ – 09
  • గిరిజన సంక్షేమ శాఖ : 221 పోస్టులు
  • సీఈ ట్రైబల్‌ వెల్ఫేర్‌ – 04
  • కమిషనర్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ – 11
  • జీసీసీ – 65
  • ట్రైకార్‌ – 08
  • ఎస్టీ గురుకులాలు – 132
  • టీసీఆర్‌అండ్‌టీఐ – 01
  • మహిళాశిశు సంక్షేమశాఖ : 18 పోస్టులు
  • జువెనైల్‌ వెల్ఫేర్‌ – 09
  • వికలాంగ వయోవృద్ధుల సంక్షేమం – 03
  • మహిళాశిశు సంక్షేమం – 06 పోస్టులు
  • యువజన, సాంస్కృతికశాఖ : 13 పోస్టులు
  • భాష సంస్కృతి – 02 పోస్టులు
  • ఎన్‌సీసీ – 11పోస్టులు
  • జూనియర్‌ ఆడిటర్ ‌: 18 పోస్టులు
  • డైరెక్టర్‌ స్టేట్‌ ఆడిట్‌ – 18
  • వార్డ్‌ ఆఫీసర్‌ : 1,862 పోస్టులు
  • మున్సిపల్‌ శాఖ – 1,862 పోస్టులు

TSPSC Group 4 Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

అప్లై చేయుకు కావాల్సిన పత్రాలు :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్
  • పుట్టిన తేదీ రుజువు.
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

TSPSC GROUP 4 Recruitment 2022 Qualifications :

వయోపరిమితి :

TSPSC Group4 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యర్ధులకు 18 నుండి 44 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హత :

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా బీటెక్ ఉత్తీర్ణత.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం – డిసెంబర్ 23, 2022
  • దరఖాస్తు చివరి తేది – జనవరి 09, 2023
TSPSC Group4 Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 23, 2022
దరఖాస్తు చివరి తేదీజనవరి 09, 2023
వేతనంరూ 35,000
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

Leave a Comment