పశుసంవర్ధకశాఖలో ఖాళీగా గల వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TSPSC Veterinary Assistant Recruitment 2022 :

TSPSC తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ రాష్ర్టావ్యాప్తంగా ఖాళీగా గల పశుసంవర్ధక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్షతో ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Ap Govt Jobs

TSPSC Veterinary Assistant Vacancy 2022 Details :

 • వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ – ఎ) – 170 పోస్టులు
 • వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ – బి) – 15 పోస్టులు
 • మొత్తం ఖాళీల సంఖ్య – 185

Veterinary Assistant Jobs in Telangana 2022 Qualifications :

విద్యార్హత :

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ) :

 • వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ నందు బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి.

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-బి) :

 • వెటర్నరీ సైన్సెస్, యానిమల్ హస్బెండరీ బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ (లేదా)
 • మైక్రోబయాలజీ లేదా పారాసిటాలజీ లేదా ఎపిడెమియాలజీ లేదా వైరాలజీ లేదా ఇమ్యునాలజీ లేదా పాథాలజీ నందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసి ఉండాలి. (లేదా)
 • వెటర్నరీ సైన్స్ నందు మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత (లేదా)
 • ఎంవీఎస్సీ (వెటర్నరీ పబ్లిక్ హెల్త్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి :

 • 18 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
 • SC, ST వారికి – 5 సంవత్సరాలు
 • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
TSPSC Vetrinary Assistant Surgeon Recruitment 2022 Apply Process :
 • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
 • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
 • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

మరిన్నీ ఉద్యోగాలు :

దరఖాస్తు కావాల్సిన పత్రాలు :

 • ఇటీవలి ఫోటో
 • సంతకం
 • ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
 • స్టడీ సెర్టిఫికెట్
 • పుట్టిన తేదీ రుజువు.
 • విద్యార్హత పత్రాలు
 • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
 • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

దరఖాస్తు ఫీజు :

TSPSC రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అవసరమైన దరఖాస్తు రుసుమును చెల్లించాలి. కేటగిరీల వారీగా TSPSC Veterinary Assistant దరఖాస్తు రుసుము క్రింది విధంగా ఉంది.

 • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 320/-,
 • మిగితా అభ్యర్ధులు – రూ 200/-


జీత భత్యాలు :

 • నెలకు రూ 54,220/-

ఎంపిక ప్రక్రియ :

 • రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
 • పేపర్ – 1 లో 150 మార్కులు గాను జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నందు ప్రశ్నలు ఉంటాయి.
 • పేపర్ – 2 లో 150 మార్కులగాను వెటర్నరీ సైన్స్ నందు ప్రశ్నలు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు :

 • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం – డిసెంబర్ 30, 2022
 • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ – జనవరి 19, 2023
 • రాతపరీక్ష నిర్వహణ తేదీలు – మార్చి 15, 16,
 • పరీక్ష తేదీ (ఆబ్జెక్టివ్ టైప్) – జూన్ / జులై, 202
TSPSC Veterinary Assistant Online Application Form 2022 :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు చివరి తేదీజనవరి 19, 2023
వేతనంరూ 59,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

Leave a Comment