రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉద్యోగాలు / TSWREIS Recruitment 2021

తెలంగాణా రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూట్ లలో ఉద్యోగాలు భర్తీ :

తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న‌ల్ సొసైటీస్‌ (TSWREIS), ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జేఎల్‌, పీజీటీ, టీజీటీ, ఆర్ట్‌, కంప్యూట‌ర్‌, కౌన్సిల‌ర్ త‌దిత‌రాలు డిగ్రీ,పిజి అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
రాత ప‌రీక్ష , డెమో ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు తెలంగాణా లోని రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూట్ లలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : > ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
> ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
> ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
> ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
> ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

TSWREIS Recruitment 2021 Full Details :

పోస్టులు జేఎల్‌, పీజీటీ, టీజీటీ, ఆర్ట్‌, కంప్యూట‌ర్‌, కౌన్సిల‌ర్ త‌దిత‌రాలు
ఖాళీలు50
వయస్సు40 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుమార్కెటింగ్ సీనియర్ లైబ్ర‌రీ ఇన్ఫ‌ర్మేష‌న్ అసిస్టెంట్ :
• పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ (లైబ్ర‌రీ సైన్స్) ఉత్తీర్ణ‌త‌ మరియు సంబంధిత విభాగంలో అనుభ‌వం ఉండాలి.
జూనియ‌ర్ అసిస్టెంట్ :
• బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌ మరియు సంబంధిత విభాగంలో అనుభ‌వం ఉండాలి.
జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్ :
• ఎంఈ / ఎంటెక్‌ / ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌ మరియు సంబంధిత విభాగంలో అనుభ‌వం ఉండాలి.
READ MORE10th Base Govt Jobs
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ www.tgtwgurukulam.telangana.gov.in
నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 500/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 17,2021
దరఖాస్తు చివరి తేదీమే10, 2021
ఎంపిక విధానంరాత ప‌రీక్ష‌, డెమో, ఇంట‌ర్వ్యూ
రాతపరీక్ష తేదీమే24, 2021
READ MORE Inter Base Govt Jobs
ఇంటర్వ్యూ/డెమో తేదీజూన్ 09, 2021
వేతనం రూ 26,000/-
TSWREIS Recruitment 2021
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లినే అప్లైక్లిక్ హియర్
TSWREIS Recruitment 2021
Telugujobalerts24.com

1 thought on “రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉద్యోగాలు / TSWREIS Recruitment 2021”

Leave a Comment