జ‌ల‌శ‌క్తి శాఖలో ఉద్యోగాలు భర్తీ | Telugujobalerts24

WAPCOS Recruitment 2021 Notification :

భార‌త ప్ర‌భుత్వ జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ లిమిటెడ్ (వ్యాప్‌కోస్‌), నుండి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా ఇంజినీర్‌ (సివిల్‌) పోస్టులను 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 17 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతి ఒక్కరు వెంటనే మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే హర్యానా నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

Telugujobalerts24

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

WAPCOS Recruitment 2021 Full Details :

పోస్టులు ఇంజినీర్ ( సివిల్ )‌
ఖాళీలు32
వయస్సు32 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు• సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా / బీటెక్ ఉత్తీర్ణ‌త‌.
• బీటెక్ అభ్య‌ర్థులు క‌నీసం రెండేళ్లు, డిప్లొమా అభ్య‌ర్థులు క‌నీసం ఐదేళ్ల అనుభ‌వం క‌లిగి ఉండాలి.
• ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఎగ్జిక్యూష‌న్ / రోడ్‌ / ఎస్‌టీపీ / డ‌బ్ల్యూటీపీ ప్రాజెక్ట్‌ల వారికి ప్రాధాన్యం ఇస్తారు.
• మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
READ MORE వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు మెయిల్ లేదా ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• ఆకర్షణీయమైన రెస్యూమ్ ను తయారు చేసుకోండి
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• రెస్యూమ్ మరియు తగిన అర్హతలు పత్రాలను క్రింది మెయిల్ ఐడికి పంపించండి.
మెయిల్ ఐడిrecruitment.wapcospkl@gmail.com
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 16, 2021
దరఖాస్తు చివరి తేదీజూన్ 23, 2021
ఎంపిక విధానంరాత ప‌రీక్ష మరియు స్కిల్‌ / ఫిజిక‌ల్‌ / ప్రాక్టిక‌ల్‌ / టైపింగ్ టెస్ట్
READ MORE పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తులను పంపవలసిన చిరునామాDr. S.K. Tyagi, Project Director, WAPCOS Limited, Centre for Water Supply & Sanitation, SCO -302, 1st and 2nd Floor, Sector 9, Panchkula, Haryana 134112.
వేతనం రూ 30,000 /-
telugujobalerts24

నోటిఫికేషన్ – క్లిక్ హియర్

డౌన్లోడ్ అవర్ యాప్ – క్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment