WDCW AP Anganwadi Recruitment 2023 :
కేవలం 10వ తరగతి పాసైతే చాలు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కేవలం మెరిట్ ఆధారంగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఆయా గ్రామాలలోని అంగన్వాడీలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
WCD Kadapa Anganwadi Jobs Notification 2023 :
SSC నుండి MTS ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జనవరి 14, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
శాఖ | • WDCW, AP |
ఖాళీలు | • 115 |
పోస్టులు | • అంగన్వాడీ వర్కర్ – 19 పోస్టులు • అంగన్వాడీ హెల్పర్ – 89 పోస్టులు • మినీ అంగన్వాడీ వర్కర్ – 07 పోస్టులు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి • దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును స్వయంగా ఆయా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి చేర్చాలి. |
మరిన్నీ జాబ్స్ | ◆ SSC నుండి 11,401 అటెండర్ ఉద్యోగాలు భర్తీ LIC నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ ◆ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్ ◆ Grama Ward Sachivalayam 3rd Notification 2023 ◆ లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ TSSPDCL లో ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | • 21 – 35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | అంగన్వాడీ వర్కర్ – 10వ తరగతి అంగన్వాడీ హెల్పర్ – 7వ తరగతి మినీ అంగన్వాడీ వర్కర్ – 7వ తరగతి |
దరఖాస్తు ఫీజు | • జనరల్, బీసీ అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు మరియు • మిగితా అభ్యర్ధుల – ఎటువంటి ఫీజు లేదు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • ఫిబ్రవరి 01, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • ఫిబ్రవరి 06, 2023 |
ఎంపిక విధానం | • మెరిట్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |