సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | Welfare Department Jobs

రాతపరీక్ష లేకుండానే సొంత జిల్లాల సంక్షేమ శాఖలో ఉద్యోగాలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం,శ్రీకాకుళం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి సూపర్ వైజర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రధానమంత్రి ఆదర్శగ్రామ యోజన ద్వారా జిల్లా వ్యాప్తమంగా గ్రామాల అభివృద్ధిని సూపర్ వైజ్ చేయుటకు ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం జిల్లాలోని యస్సి యువ పురుష అభ్యర్థులిద్దరూ మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సొంత జిల్లాలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా భర్తీ చేయనున్నారు కాబట్టి ప్రతిఒక్కరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ పేరు :
సాంఘిక సంక్షేమ శాఖ, శ్రీకాకుళం
పోస్టులు : సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా విదులైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
సూపర్వైజర్

అర్హతలు :

విద్యార్హత : ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం పరిధిలో భర్తీ చేయనున్న ఈ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
తప్పనిసరిగా యస్సి క్యాటగిరి అభ్యర్థులై ఉండాలి.
ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
సామాజిక స్పృహ కలిగి ఉండాలని తెలియజేసారు.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యేటువంటి అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభత్వం వారి యొక్క స్టాండర్డ్స్ ప్రకారం రూ 25,000 ల వేతనాన్ని అందుకుంటారు.

దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు కానీ మిగితా క్యాస్ట్ అభ్యర్థులు కానీ, ఎవ్వరు ఒక్క రూపాయి చెల్లించనవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 08, 2020
దరఖాస్తు ఆఖరు తేదీ – డిసెంబర్ 15, 2020

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అధికారిక వెబ్సైట్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
ap welfare department recruitment

గమనిక : ఆంధ్రప్రదేశ్ వారు కానీ లేదా తెలంగాణా వారు కానివ్వండి మీ ప్రాంతం మరియు జిల్లా పేరుని కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే, మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయివేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగ సంచారాన్ని మీకు తెలియజేస్తాము.

9 thoughts on “సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | Welfare Department Jobs”

Leave a Comment