తెలుగు రాష్ట్రాలలో సొంత గ్రామం నందు బ్యాంక్ ఉద్యోగాలు | Telugujobalerts24

ఎవ్వరు వదులుకోవద్దు, వెంటనే దరఖాస్తు చేసుకోండి :

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలి అనుకునేటువంటి వారికి యస్ బ్యాంక్ మంచి అవకాశాన్ని అందిస్తుంది. వివిధ విభాగాలలో కలిపి మొత్తం 3,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పురుష మరియు మహిళా అభ్యర్థులిద్దరూ పోటీ పడొచ్చు. సొంత గ్రామాలలో ఉద్యోగాన్ని పొందవచ్చు, అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగాన్ని పొందినట్లైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో గల వివిధ ప్రాంతాలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Bank Jobs

సంస్థ పేరు :
యస్ బ్యాంక్
పోస్టులు : యస్ బ్యాంక్ నుండి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
బ్రాంచ్ సర్వీస్ పార్ట్నర్

అర్హతలు :
విద్యార్హతలు : ఈ ప్రకటన ద్వారా విడుదలైన బ్రాంచ్ సర్వీస్ పాట్నర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతతో పాటు మరిన్ని అర్హతలను కలిగి ఉండాలి.
> గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
> AMFI / NCFM / IRDA / JAIIB / CAIIB & అటువంటి సంబంధిత ధృవపత్రాలు కల వారికి ప్రాధాన్యం కల్పిస్తారు.
వయస్సు :
18 – 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / ST / BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే యస్ బ్యాంక్ వారి స్టాండర్డ్స్ ప్రకారం వేతనాన్ని చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం :
> అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
> అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
> అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
> అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
> అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
> భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు కానీ మరియు మిగితా అభ్యర్థులు కానీ, ఎవ్వరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ ద్వారా జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు అలానే వీడియో నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని మరియు వీక్షించగలరు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – 13/12/2020
దరఖాస్తు చివరి తేదీ – 31/12/2020
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
Yes Bank Recruitment

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

గమనిక : మరింత సమాచారం కొరకు క్రింది వీడియో ను వీక్షించగలరు.

Yes Bank Notification 2020

10 comments

    1. కచింతంగా బ్రో, త్వరలో యాప్ ఒకటి లంచ్ చేస్తున్నాము,అందులో జిల్లా వారీగా ,క్వాలిఫికేషన్ వారీగా ఉన్నాయి. మీకు ఉపయోగపడుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *