రైతులకు శుభవార్త | PM కిసాన్ పథకం కింద 4 వేలు | వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి

రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం. పియం కిస్సాన్ పథకం క్రింద మరో విడతలో జులై,ఆగస్ట్ నెలలో 4 వేల రూపాయల నగదును తమ ఖాతాల్లో జమ చేయనుంది.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15 ◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

రైతులు ఎవరైతే ఇది వరకు రిజిస్ట్రేషన్ చేపించుకోలేదో వారికి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ పథకం ద్వారా డబ్బులు పొందే అవకాశాన్ని కల్పించారు. కావున కొత్తగా రిజిస్ట్రేషన్ చేపించుకొని జులై ఆగస్టు నెలలో ఈ లబ్ధిని పొందండి.

రైతులు ఎవరైతే ఈ పథకానికి కొత్తగా రిజిస్ట్రేషన్ చేపించుకోవలని అనుకుంటారో వారు ఆఖరు తేదీని మదిలో ఉంచుకొని త్వరగా కావలసిన పాత్రలను సమర్పించి త్వరగా రేహిస్ట్రేషన్ చేపించుకోండి.

అర్హతలు మరియు అప్లై విధానం కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి – క్లిక్ హియర్

PM కిసాన్ పథకం కొత్త రిజిస్ట్రేషన్ లింక్ – క్లిక్ హియర్

Rythu Bharosa Status Link – రైతు భరోసా స్టేటస్ లింక్

పాత రైతు భరోసా పేమెంట్ స్టేటస్ లింక్

PM KISAN పేమెంట్ స్టేటస్ లింక్ – 1

PM KISAN పేమెంట్ స్టేటస్ లింక్ – 2

మిస్డ్ కాల్ తో మీ అకౌంట్లో అమౌంట్ జమ అయిందో లేదో చెక్ చేసుకోండి

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Read More – వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం అర్హతలు అప్లై విధానం

Leave a Comment