TS Inter Hall Tickets 2023 తెలంగాణా ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అప్షన్ వచ్చేసింది

TS Inter Hall Tickets 2023 Download :

BIETS తెలంగాణా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2022-23 సంవత్సరపు వార్షిక థియరీ పరీక్షల హాల్ టికెట్స్ ను విడుదల చేసింది. చెక్ లిస్ట్ అనే అప్షన్ ద్వారా రాష్ట్రప్రభుత్వం విద్యార్థులు తమ పూర్తి వివరాలను చెక్ చేసుకొనే అవకాశాన్ని కల్పించారు. మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 15న ప్రారంభం కానుండగా, 2వ సంవత్సరం పరీక్షలు మార్చి 16, 2023న ప్రారంభమవుతాయి. ఇంటర్మీడియట్ కోర్సులను ఆఫర్ చేస్తున్న తెలంగాణా‌లోని జూనియర్ మరియు సీనియర్ కళాశాలలు ఇంటర్ హాల్ టికెట్‌ను సేకరించమని విద్యార్థులకు తెలియజేయాలని సూచించబడ్డాయి.

TS Inter Admit Cards 2023
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Bank jobs 2023

Ts Intermediate 2nd Year Hall Tickets :

హాల్ టికెట్ లేకుండా పరీక్ష హాల్‌లోకి ఎవరినీ అనుమతించనందున ఇంటర్ హాల్ టికెట్ విద్యార్థులకు అత్యవసరం. ఈ హాల్ టికెట్‌లో విద్యార్థి పేరు, కోర్సు పేరు, పరీక్ష తేదీలు, పరీక్షా కేంద్రం పేరు మరియు పరీక్ష సమయం మరియు సూచనల వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. క్రింది ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి విద్యార్థులు హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకొని తమ పేరు, తండ్రి పేరు, ఫోటో, సంతకం, గ్రూప్, మీడియం వంటి వివరాలను చెక్ చేసుకోండి. తప్పులు దొర్లినట్లైయితే కళాశాల ప్రిన్సిపాల్ లేదా జిల్లా విద్యాశాఖాధికారికి తెలియజేసి సరిదిద్దుకోగలరు. పరీక్షల షెడ్యూల్ ఒకసారి పరిశీలిద్దాం.

TS Inter Time Table 2023 :

మొదటి సంవత్సర పరీక్షల తేదీలు :

  • 15 మార్చి 2023 : 2వ భాషా పేపర్-I
  • 17 మార్చి 2023 : ఇంగ్లీష్ పేపర్-I
  • 20 మార్చి 2023 : గణితం పేపర్ – IA, బోటనీ పేపర్ – I, సివిక్స్ పేపర్ – I
  • 23 మార్చి 2023 : గణితం పేపర్ -IB, బోటనీ పేపర్ – I, సివిక్స్ పేపర్ – I
  • 25 మార్చి 2023 : ఫిజిక్స్ పేపర్ – I, ఎకనామిక్స్ పేపర్ – I
  • 28 మార్చి 2023 : కెమిస్ట్రీ పేపర్ – I, కామర్స్ పేపర్ – I, సోషియాలజీ పేపర్ – I, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ – I
  • 31 మార్చి 2023 : పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ పేపర్ – I, కోర్సు మ్యాథ్స్ పేపర్ – I (బైపీసీ విద్యార్థుల కోసం)
  • 03 ఏప్రిల్ 2023 : మోడరన్ లాంగ్వేజ్ పేపర్ – I, జాగ్రఫీ పేపర్ – I

రెండవ సంవత్సర పరీక్షల తేదీలు :

  • 16 మార్చి 2023 : 2వ భాషా పేపర్ – II
  • 18 మార్చి 2023 : ఇంగ్లీష్ పేపర్ – II
  • 21 మార్చి 2023 : గణితం పేపర్ – IA, బోటనీ పేపర్ – I, సివిక్స్ పేపర్ – I
  • 24 మార్చి 2023 : గణితం పేపర్ -IB, బోటనీ పేపర్ – I, సివిక్స్ పేపర్ – I
  • 27 మార్చి 2023 : ఫిజిక్స్ పేపర్ – I, ఎకనామిక్స్ పేపర్ – I
  • 29 మార్చి 2023 : కెమిస్ట్రీ పేపర్ – I, కామర్స్ పేపర్ – I, సోషియాలజీ పేపర్ – I, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ – I
  • ఏప్రిల్ 1, 2023 : పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ పేపర్ – I, కోర్సు మ్యాథ్స్ పేపర్ – I (బైపీసీ విద్యార్థుల కోసం)
  • ఏప్రిల్ 4, 2023 : మోడరన్ లాంగ్వేజ్ పేపర్ – I, జాగ్రఫీ పేపర్ – I
TS Intermediate Hall Tickets download 2023 :
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ హాల్ టికెట్స్ క్లిక్ హియర్
తెలంగాణా ఇంటర్ హాల్ టికెట్స్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *