Amazon CSA Recruitment 2022 :
ఈ పోస్టు ద్వారా ఎటువంటి రాతపరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయు HDFC నుండి విడుదలైన నోటిఫికేషన్ మరియు అమెజాన్ నుండి విడుదలైన నోటిఫికేషన్ యొక్క సమాచారం మరియు వీడియో రూపంలో వివరణను పొందుపరుస్తున్నాము. ఇందులో పోస్టుల వివరాలు, ముఖ్యమైన తేదీలు, అప్లై విధానం, ఇలా పూర్తి సమాచారాన్ని చదివి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
Amazon CSA Recruitment 2022 :
పోస్టులు | • కస్టమర్ సర్వీస్ |
కంపనీ | • అమెజాన్ |
వయస్సు | • 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
లొకేషన్ | • హైదరాబాద్ |
విద్యార్హత | • 10+2 ( ఇంటర్ ) అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. • ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తైన వారికి ప్రాముఖ్యత కల్పిస్తారు. |
కావాల్సిన స్కిల్స్ | • సమయ నిర్వహణ, నిర్ణయం తీసుకోవడం, మరియు కేటాయించిన టాస్క్‌ల తక్షణ ప్రాధాన్యతతో సహా సమర్థవంతమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు • సమస్యలను తార్కికంగా మరియు హేతుబద్ధంగా సంప్రదించగల సామర్థ్యం |
మరిన్ని జాబ్స్ | • గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ • వ్యవసాయ శాఖలో జస్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాలు భర్తీ • TCS నుండి అద్భుతమైన నోటిఫికేషన్ • APSRTC నుండి 10వ తరగతితో 30వేల జీతం గల ఉద్యోగాలు భర్తీ • ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
ఎంపిక విధానం | స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఆగస్టు 21, 2022 |
దరఖాస్తు కు చివరి తేదీ. | ఆగస్టు 31, 2022 |
ఇంటర్వ్యూ తేదీ | మెయిల్ ద్వారా తెలియజేస్తారు. |
అప్లై ఆన్ లైన్ | క్లిక్ హియర్ |
HDFC Life Insurance Recruitment 2022 :
HDFC Life Insurance నందు సొంత సిటీలలో పని చేయు విధంగా భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనలో భాగంగా ఫైనాన్షియల్ కన్సలటెంట్స్ అనగా కస్టమర్ సర్వీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
HDFC Life Insurance Jobs 2022 Full Details :
పోస్టులు | • ఫైనాన్షియల్ కన్సలటెంట్స్ |
వయస్సు | • 40 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | • 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత. |
మరిన్ని జాబ్స్ | • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఆగస్టు 23, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | సెప్టెంబర్ 08, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
10th and inter complete
Ha apply cheysukogalaru
Communication
Ha, What ?
Lakshmi
హ చెప్పండి
Notifications nijama
Customer service
హ అవునండి
Kanigiri
హ అప్లై చేయవచండి
Tell the location, please sir,iam in bapatla district
అల్ లోకేషన్స్
Select City
అర్ధం కాలేదండి
Etikappaka
హ అప్లై చేయవచండి
medak
హ అప్లై చేసుకోగలరు
Please tell me total details in agriculture bsc jobs
క్యాటగిరి విభాగంలోని అగ్రికల్చర్ జాబ్స్ నుండి పూర్తి వివరాలు పొందగలరు
Sir agriculture job Ela apply chesukovale chepode sir
ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి
7794047979
CHITTOOR
హ అప్లై చేయవచ్చoడి.
Good job
మీకు నచినట్లయితే అప్లై చేయండి
Apply kavadam ledu