HPCL Recruitment 2022 :
HPCL Jobs హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆపరేషన్స్ టెక్నీషియన్, బాయిలర్ టెక్నీషియన్, మెయింటెనెన్స్ టెక్నీషియన్, ల్యాబ్ అనలిస్ట్, జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు, అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
HPCL Notification 2022 :
పోస్టులు | • ఆపరేషన్స్ టెక్నీషియన్, బాయిలర్ టెక్నీషియన్, మెయింటెనెన్స్ టెక్నీషియన్, ల్యాబ్ అనలిస్ట్, జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ |
వయస్సు | • 30, 45 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • ఆపరేషన్స్ టెక్నీషియన్ – కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా • మెయింటెనెన్స్ టెక్నీషియన్ ( మెకానికల్ ) – మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా • మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) – ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా లేదా బియస్సి. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
మరిన్ని ఉద్యోగాలు | ◆ రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాలు ◆ ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ ఇంటర్ తో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు ◆ రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Postal Jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 590/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఏప్రిల్ 23, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మే 21, 2022 |
ఎంపిక విధానం | రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ |
వేతనం | పోస్టును బట్టి జీతం |
HPCL Recruitment 2022 Apply Online links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Application link pettandi
ఇప్పుడే ఇచ్చాము చూడగలరు
Application Fees chala ekkuvuga untunnay….
కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని అలానే ఉన్నాయండి