IAF Agniveer Recruitment 2022 :
IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీం ద్వారా అగ్నివీర్ వాయుసేన పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 4 సంవత్సరాల కాల వ్యవధి అందులోనూ 6నెలల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోనికి తీసుకుంటారు. ఇంటర్ పూర్తైన వారు అర్హులుగా చెప్పడం జరిగింది. పురుష అభ్యర్థులు మాత్రమే ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Indian Air Force Agniveer Recruitment 2022 :
పోస్టులు | • అగ్నివీర్ వాయు |
వయస్సు | • 1999 డిసెంబర్ 29, 2005 జూన్ 29 మధ్య జన్మించి ఉండాలి. • 17.5 నుంండి 23 ఏళ్ల వయస్సు మించరాదు. |
సర్వీస్ కాల వ్యవధి | • నాలుగు సంవత్సరాలు |
విద్యార్హతలు | • కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ • కనీసం 50శాతం మార్కులతో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా (కంప్యూటర్ సైన్స్/మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ). |
మరిన్ని జాబ్స్ | ◆ ECIL నుండి పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ◆ 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు ◆ TSSPDCL నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 250/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • జూన్ 24, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | • జులై 05, 2022 |
రాతపరీక్ష తేదీ | • జులై 25, 2022 |
ఎంపిక విధానం | • ఆన్లైన్ రాత పరీక్ష • ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (PFT) • వైద్య పరీక్ష |
వేతనం | • రూ 30,000 /- |
IAF Agniveer Recruitment 2022 Online Application Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి
Sir naadi vocational cours andulo a&t group chesina nenu apply chesukovadaniki Amina chance unda sir naa birthday 15-04-2003
Amina chance unte sir naa phone number 7815809722 please sir okasari msg cheyyadi
Sir Maku intermark memo raledu inka but result vacchina sheet vundi IAF ki.apply cheyadaniki memo aduguthundhi.nenu mark sheet petti apply chesanu.maku.admit cards download avuthaya
Pedana