IB JIO Recruitment 2023 :
ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు నింపడం ప్రారంభించే ముందు, అభ్యర్థి సిద్ధంగా ఉండాలి. చెల్లుబాటు అయ్యే ఇ మెయిల్ ID మరియు మొబైల్ నంబర్. ఇటీవలి పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసిన కాపీ jpg/jpeg ఫార్మాట్లో 50 – 100KB ఉండాలి మాత్రమే మరియు 12 వారాల కంటే పాతది కాదు. అభ్యర్థులు అదే ఫోటోను ఉపయోగించారని నిర్ధారించుకోవాలి. ఈ నియామక ప్రక్రియ అంతటా. స్కాన్ చేసిన సంతకం, jpg/jpeg ఆకృతిలో మాత్రమే 50-100KB ఉండాలి. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఫోటో ID రుజువు. పదో తరగతికి సంబంధించిన సర్టిఫికెట్/మార్క్‌షీట్. XII తరగతి లేదా డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్‌కు సంబంధించిన సర్టిఫికేట్/మార్క్‌షీట్ పొందినట్లయితే వర్గం మరియు ఉప-కేటగిరీ ఒకసారి పూరించారు. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌లోని అభ్యర్థి మార్చబడరు మరియు ఇతర వర్గాలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు ఆమోదయోగ్యమైనది.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
IB Junior Intelligence Officer Recruitment 2023 :
IB ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి పెర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Intelligence Bureau Recruitment 2023 Apply Process :
పోస్టులు | • మొత్తం ఖాళీలు – 797 ( UR – 325 EWS – 79 OBC – 215 SC – 119 ST – 59 ) |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూన్ 03, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 23, 2023 |
ఎంపిక విధానం | ఆన్లైన్ వ్రాత పరీక్ష (100 మార్కులు), స్కిల్ టెస్ట్ (30 మార్కులు), ఇంటర్వ్యూ (20 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉన్నాయి. |
వేతనం | రూ 29,500 /- నుండి రూ 34,500/- |
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP Outsourcing jobs 2023 Notification అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- CBI Recruitment 2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ
- APPSC Recruitment 2023 ఎపిపియస్సి చరిత్రలో 3226 ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- Central Govt jobs 2023 కేవలం 10th అర్హతతో 3751 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Amazon Jobs 2023 అమెజాన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
IB JIO Notification 2023 Eligibility :
వయస్సు :
- 20 – 25 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ మరియు టెలి కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ప్రభుత్వం నుండి కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ (లేదా)
- ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్‌తో లేదా భౌతికశాస్త్రం లేదా గణితం లేదా సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. (లేదా)
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
IB JIO Recruitment 2023 Apply Online Links :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Yes
Job super
saginalasasikala@gmail.com
Rly kodur Lashmi nagar