Airport Jobs AAI Recruitment 2022 :
AAI ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విదులైంది. ఇందులో భాగంగా 964 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత రాష్ట్రాలలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |
AAI ATC Vacancy 2022 :
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) – 440 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్) – 84 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్, సివిల్) – 62 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) – 10 పోస్టులు
- మేనేజర్ (అఫీషియల్ లాంగ్వేజ్) – 02 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) – 356 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్ లాంగ్వేజ్) – 04 పోస్టులు
- సీనియర్ అసిస్టెంట్ (అఫీషియల్ లాంగ్వేజ్) – 02 పోస్టులు
AAI ATC Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- TSHC Recruitment 2023 ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ
- RRC SECR Recruitment 2023 రైల్వేశాఖలో మరో 548 ఖాళీలు భర్తీ
- AP Revenue Department jobs 2023 రెవెన్యూశాఖలో సాంకేతిక సహాయకుల ఉద్యోగాలు భర్తీ
- Agriculture jobs 2023 వ్యవసాయ సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- APSRTC Notification 2023 ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- TSHC Recruitment 2023 ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ
- RRC SECR Recruitment 2023 రైల్వేశాఖలో మరో 548 ఖాళీలు భర్తీ
- AP Revenue Department jobs 2023 రెవెన్యూశాఖలో సాంకేతిక సహాయకుల ఉద్యోగాలు భర్తీ
- Agriculture jobs 2023 వ్యవసాయ సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- APSRTC Notification 2023 ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కావాల్సిన పత్రాలు :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
- స్టడీ సెర్టిఫికెట్
- పుట్టిన తేదీ రుజువు.
- విద్యార్హత పత్రాలు
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
- అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.
దరఖాస్తు ఫీజు :
AAI రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అవసరమైన దరఖాస్తు రుసుమును చెల్లించాలి. కేటగిరీల వారీగా AAI JE Notification దరఖాస్తు రుసుము క్రింది విధంగా ఉంది.
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 300/-,
- మిగితా అభ్యర్ధులు గాని ఎవ్వరూ ఎటువంటి ఫీజు కట్టనక్కర్లేదు.
AAI JE Notification 2022 Qualifications :
వయోపరిమితి :
- 21/01/2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు.
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత :
పోస్టును అనుసరించి 60% మార్కులతో సివిల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్స్ లేదా ఆర్కిటెక్చర్ నందు బీఈ గాని బీటెక్ గాని ఉత్తీర్ణులై ఉండాలి.
జీత భత్యాలు :
నెలకు రూ 40,000/-
ఎంపిక విధానం :
- గేట్ 2020 లేదా గేట్ 2021 లేదా గేట్ 2022 స్కోరు మెరిట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తుల ప్రారంభ తేదీ – డిసెంబర్ 22, 2022
- దరఖాస్తుల చివరి తేదీ – జనవరి 21, 2023
AAI JE ATC Recruitment 2022 :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 21, 2023 |
వేతనం | రూ 40,000/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Job airport
S ?
10th pass
markes 217
Apply cheyavachu
Hello
Hi ?
Hello sir/madam
Good Affternoon
I am looking job
అప్లై చేయండి
Excellent important jobs good job
Apply cheusokgalaru