Current Meter Reader Jobs 2023 కేవలం 12th అర్హతతో కరెంట్ మీటర్ రీడింగ్ బిల్ తీసే జాబ్స్

Current Meter Reader Jobs 2023 :

ICSIL ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా వారు కరెంటు మీటర్ రీడర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదలైంది. కేవలం 12th విద్యార్హత అర్హతతో ఈ‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Bank jobs 2023
Current Meester Reading Jobs 2023

ICSIL Recruitment 2023 :

ICSIL నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ మార్చి 06, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టులు • కరెంటు మీటర్ రీడర్ – 486
• ఫీల్డ్ సూపర్‌వైజర్ – 97
మొత్తం ఖాళీలు• 583
వయస్సు• కరెంటు మీటర్ రీడర్ : 18 – 30
• ఫీల్డ్ సూపర్‌వైజర్ : 21 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• కరెంటు మీటర్ రీడర్ :
12th పాస్ అనగా 10thతరువాత ఏదైనా రెండు సంవత్సరాల ఎడ్యుకేషన్ పూర్తై ఉండాలి.
• ఫీల్డ్ సూపర్‌వైజర్ :
ఏదైనా గ్రాడ్యుయేషన్
మరిన్ని జాబ్స్10th తో గ్రామీణ యాంత్రిక ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
రాతపరీక్ష లేకుండా ఐసీఐసీఐ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ
ఎయిర్ ఇండియా 4200 ఇంటర్వ్యూ షెడ్యూల్
రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 07, 2023
దరఖాస్తు చివరి తేదీమార్చి 10, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
స్క్కిల్ టెస్ట్
వేతనం రూ 35,000 /-
Telugujobalerts24

ICSIL Current Meter Reading Jobs 2023 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Attender jobs 2023

3 thoughts on “Current Meter Reader Jobs 2023 కేవలం 12th అర్హతతో కరెంట్ మీటర్ రీడింగ్ బిల్ తీసే జాబ్స్”

  1. తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లా
    బిజినేపల్లి మండల
    వెల్గొండ గ్రామం

    Reply

Leave a Comment