Junior Lineman Jobs 2023 :
TSSPDCL ఐటీఐ విద్యార్హతతో ప్రభత్వ ఉద్యోగాలను వెతుకుతున్నారా అయితే, మీఅందరి కోసం దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ లైన్ మెన్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి మీ అందరికి తెలిసినటువంటిదే, కాకపోతే వీటిని ఆన్ లైన్ నందు అప్లై చేయుటకు అవకాశాన్ని కల్పించారు.
TSSPDCL Junior Lineman Recruitment 2023 :
TSSPDCL నుండి JLM ఉద్యోగాలను ఆన్ లైన్ చేయుటకు మార్చి 08, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
TSSPDCL Recruitment 2023 :
శాఖ | • TSSPDCL |
ఖాళీలు | • 1601 పోస్టులు |
పోస్టులు | • జూనియర్ లైన్‌మ్యాన్ – 1553 పోస్టులు • అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) – 48 పోస్టులు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. |
మరిన్నీ జాబ్స్ | ◆ 10th తో గ్రామీణ యాంత్రిక ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ◆ రాతపరీక్ష లేకుండా ఐసీఐసీఐ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ ◆ రాతపరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ ◆ కేవలం 10th అర్హతతో పోస్ట్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీ ◆ CPCB Notification 2023 కేవలం 10th అర్హతతో అద్భుతమైన భారీ నోటిఫికేషన్ ◆ ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | • 18 – 34, 42 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | జూనియర్ లైన్‌మ్యాన్ : • పదో తరగతితోపాటు ఎలక్ట్రికల్ లేదా వైర్‌మ్యాన్ ట్రేడ్ నందు ఐటీఐ ఉత్తీర్ణత లేదా • ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) : • ఎలక్ట్రికల్ విభాగం లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎల్ట్రానిక్స్ విభాగం నందు ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు • మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • మార్చి 08, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • మార్చి 28, 2023 |
ఎంపిక విధానం | • రాత పరీక్ష • పోల్ క్లైంబింగ్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
TSSPDCL Recruitment 2023 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
[email protected]